కృష్ణ ఈ సినిమా టికెట్ల కోసం 12 కి. మీ. లైన్ కట్టారట.. అప్పట్లోనే కోట్లు వసూలు చేసింది..!!

సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరు. ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీకి అనేక టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత కృష్ణ సొంతమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మొదటి కలర్ సినిమా తీసింది, మొదటి గూడచారి మూవీ స్ ను తీసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. ఈ విధంగా సూపర్ స్టార్ పేరిట అనేక రికార్డు నెలకొన్నాయి. ఈ విధంగా కృష్ణ … Read more

ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉండాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

యవ్వనం.. మనం కలల్ని నిజాలుగా మార్చుకునేది ఈ దశలోనే. మనకేమీ తెలియకుండానే చిన్నతనమంతా గడిచిపోతుంది. మధ్యవయసులోకి వచ్చాక అనేక బాధ్యతలు మీద పడతాయి. అదీగాక వయసు పెరుగుతున్నవాళ్లని సమాజం పెద్దగా పట్టించుకోదు. అందుకే వయసైపోతుందని ఎవరైనా అన్నారంటే భయపడిపోతుంటారు. ఐతే వయసెంత పెరుగుతున్నా నిత్యయవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. శారీరక పెరుగుదలలో కనిపించే వయసు మనసు మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అందరూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. నిత్యయవ్వనంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు … Read more

పుట్ట‌గొడుగుల‌ను అస‌లు మిస్ చేసుకోకుండా తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలను తినడం ఎంతో మందికి అలవాటు. అయితే వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లు ఆరోగ్యంతో పాటు అందంగా ఉండేలా కూడా చేస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పుట్టగొడుగులు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం… పుట్ట‌గొడుగులు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే కాదు, ఇప్పుడు అన్ని కాలాల్లోనూ ల‌భిస్తున్నాయి. … Read more

మ‌జ్జిగ‌ను ఇలా తాగితే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

మన శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మన ఆహారపు అలవాట్లు శైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువ సార్లు మ‌జ్జిగ‌ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. … Read more

ఈ ఆకులు కొలెస్ట్రాల్‌ను క‌ర్పూరంలా క‌రిగిస్తాయి తెలుసా..?

కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో కనిపించే మైనపు, కొవ్వు లాంటి పదార్థం. ఇది హార్మోన్లు, విటమిన్ డి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ఇలా రెండు ర‌కాలుగా కొలెస్ట్రాల్ ఉంటుంది. కొవ్వు కరిగించుకోవ‌డానికి కొంద‌రు మందులు వాడుతారు. అయితే అధిక‌ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఒక సింపుల్ హోం రెమెడీ ఉందని మీకు తెలుసా? … Read more

వీరికి కొబ్బ‌రి నీళ్లు విషంతో స‌మానం.. అస‌లు తాగ‌కూడ‌దు..!

హెల్తీ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పానీయం కొబ్బ‌రి నీళ్లు. ఇది స‌హ‌జ హైడ్రేటింగ్ డ్రింక్. ఇందులో ఎన్నో ర‌కాల పోష‌క విలువ‌లు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రోలైట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్లు విషంతో సమానం. ఆరోగ్య నిపుణులు కొంత మందికి విషంతో … Read more

గుండె ప్ర‌మాదంలో ఉంటే ఇలా గుర్తించొచ్చు.. ఆ ల‌క్ష‌ణాల‌ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..!

ఈ మ‌ధ్య గుండె ప్ర‌మాదాల గురించి మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. యువకులలో గుండె జబ్బులకు కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రధాన కారణమని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ఇది 80% గుండెపోటు కేసులకు కారణమని భావిస్తారు.మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది గుండెపోటు వచ్చినప్పటికీ దానిని గుర్తించడంలో జాప్యం చేయడం వల్ల అది వారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. గుండె జ‌బ్బుల‌కి ప్రధానమైనవి ధూమపాన అలవాట్లు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, … Read more

కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం. కోడిగుడ్డ ట‌మాటా… కోడిగుడ్డు ఫ్రై… కోడిగుడ్డు ఆమ్లెట్‌..! ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి… అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే ఎలా..? అస‌లు … Read more

పాము విషాన్ని మింగితే మ‌నుషులు చ‌నిపోతారా..? దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోండి..!

ఈ భూమిపై ఎన్నో వేల జాతుల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని పెద్ద‌విగా ఉంటే మ‌రికొన్ని చిన్న‌విగా ఉన్నాయి. కొన్ని విషం క‌లిగి ఉంటే, కొన్ని విషం లేనివిగా ఉన్నాయి. అయితే విషం లేని పాముల‌ను ప‌క్క‌న పెడితే, విషం ఉన్న పాము ఏది కుట్టినా మ‌న‌కు ప్రాణాలు పోవ‌డం ఖాయం. స‌రైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే మృత్యువు బాట ప‌ట్టాల్సిందే. అంత‌టి విషాన్ని పాములు క‌లిగి ఉంటాయి. అయితే విషం ఉన్న పాముల్లోనూ కొన్నింటి విషం మ‌రీ … Read more

బస్సు లో ప్రేమించా, పెళ్లి అయ్యిందని తెలిసి మరింత ప్రేమించా. నా అంత లక్కీ పర్సన్ ఇంకొకడు ఉండడు.

హైదరాబాద్ నుండి వైజాగ్ కి బస్సు లో వెళ్తున్న సమయం లో ఒక అమ్మాయిని చూసాను, తనది నా పక్క సీట్ ఏ, చూట్టానికి తను నా అంత వయసు గల అమ్మాయి లాగే ఉంది, కొద్ది దూరం బస్సు లో ప్రయాణించాక తనతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టా, రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లో బస్సు ఎక్కాము మేము, 11 వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము, బస్సు లో అందరూ పడుకుంటున్నారు, తన నెంబర్ … Read more