మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం.. … Read more

నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..?

సినిమా అంటేనే కత్తి మీద సాము లాంటిది.. ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఖచ్చితంగా హిట్ కొడుతుందని అనుకున్న సినిమాలు అంచనాలను తలకిందులు చేసి దారుణంగా విఫలమవుతాయి.. అయితే ఒక్కోసారి కొన్ని సినిమాలు మాత్రం కొంతవరకు హిట్ అయితే చాలు అనుకొని థియేటర్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి.. ఇలా ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో, ఎప్పుడు ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో చిత్ర యూనిట్ చేతిలో ఉండదు.. అయితే ఇండస్ట్రీలో … Read more

బాలు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!!

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహా ఒబెరాయ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.. అప్పట్లోనే తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిన ఈ బ్యూటీ బాలీవుడ్ బడా నిర్మాత ధరం ఒబెరాయ్ కూతురు. ఇతను బాలీవుడ్ లో కాబిల్, షూటౌట్ … Read more

రోజూ ఉద‌యం ఇడ్లీ, దోశ‌ల‌తోపాటు బాదంప‌ప్పును తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస ఇలా ఏదో ఒక్కటి తీసుకుంటాము. అయితే కొందరికి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడానికి సమయం కుదరదు.. అందుకే ఒకేసారి మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయడం మొదటికే మోసం వస్తుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సమయం లేనివారు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందులో బాదం పప్పు … Read more

వేప‌నూనె మ‌న‌కు ఎన్ని ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతుందో తెలుసా..?

ఆయుర్వేద విజ్ఞానం మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద. ప్రకృతిలో సహజంగా దొరికే ఉత్పత్తులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మంచి పద్దతి. ఐతే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఆయుర్వేద వస్తువులు దొరుకుతున్నాయి. అందం గురించి గానీ, శారీరక ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి గానీ, ఇంకా మానసిక ఆరోగ్యం కోసం చాలా రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ మనకి లభ్యం అవుతున్నాయి. ఐతే ప్రకృతిలో దొరికే వేపాకు తైలం వలన కలిగే ప్రయోజనాలని ఈ రోజు తెలుసుకుందాం. … Read more

తెల్ల బియ్యం తింటే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నం. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్ ఎక్కువగా  ఉన్న బియ్యం లేదా తెల్ల బియ్యం)తో చేసిన అన్నంను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. తెల్ల బియ్యం అన్నం చూడగానే … Read more

ఈ ఆహారాన్ని తిరిగి వేడి చేస్తే విషంగా మారుతుందా?

ఇటీవ‌ల చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటారు. నేటి బిజీ జీవనశైలితో, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఫలితంగా, చాలా మంది మునుపటి రోజు ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తారు. అయితే కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? అన్నం సహా 4 ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం చల్లని ఆహారం తినలేక.. ఫుడ్‌ … Read more

వెల్లుల్లితో అనేక ప్ర‌యోజ‌నాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియ‌దు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాదు, ఔష‌ధంగా కూడా వాడుతుంటారు. ప‌ప్పు దినుసుల‌తోపాటు ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వెల్లుల్లిని వండుతారు. అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలోనూ వెల్లుల్లిని ముఖ్య‌మైన ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. పూర్వం దేవ‌త‌లు, రాక్ష‌సులు అమృతం కోసం క్షీర‌సాగ‌ర మ‌థ‌నం చేసిన‌ప్పుడు అమృతం చుక్క‌లు కొన్ని నేల మీద ప‌డ్డాయ‌ట‌. దాంతో వెల్లుల్లి మొక్క పెరిగింద‌ని చెబుతారు. క‌నుక వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

పుట్ట‌గొడుగుల‌తో క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..

పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పుట్ట‌గొడుగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని తింటే మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. ముఖ్యంగా వీటిల్లో విట‌మిన్ బి12, విట‌మిన్ డి ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతాయి. అయితే పుట్ట‌గొడుగుల‌తో మీరు ఎప్పుడూ వండే కూర కాకుండా రెస్టారెంట్ స్టైల్‌లో ఒక్క‌సారి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలాను ట్రై చేసి చూడండి. దీన్ని త‌యారు చేయ‌డం కూడా … Read more

రక్తదానం చేయండి బరువు తగ్గండి…. మీ రక్తం ఇతరులను బతికిస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి … Read more