ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసే ఆహార పదార్థాలు…!

మానవ శరీరంలో అతి ముఖ్య పాత్ర పోషించేవి ఊపిరితిత్తులు. మనకు ఇవి శ్వాస తీసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటి కీలక అవయవాలకు ఇన్ఫెక్షన్ లు సోకి అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. వీటిని గుర్తించడంలో ఆలస్యం అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ గా మారతాయి. క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల్లో కణాలు విపరీతంగా పెరగడం. దానికి సరైన వైద్యం అందక క్యాన్సర్ కారకాలుగా మారతాయి. ఇవి శరీరంలో ఒక చోటు నుండి మరో చోటుకి వ్యాపిస్తాయి. ఈ క్యాన్సర్ … Read more

కొబ్బరి బోండాంలో లేతకొబ్బరి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

కొబ్బరిబోండాం నీటితో ఆరోగ్యం ప్రయోజనాలున్నాయని తెలుసు. మరి లోపల ఉండే లేత కొబ్బరి సంగతేంటి. చాలామంది కొబ్బరినీరు తాగి లోపల లేతకొబ్బరి తినాలంటే చూసేవాళ్లు ఏమనుకుంటారో అని ఫీలవుతారు. అసలు ఆరోగ్యం అక్కడే ఉందని బహుశా వారికి తెలిసుండకపోవచ్చు. లేదంటే ఎందుకు వదిలిపెడుతారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ ప్రకృతిలో అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరిబోండాం ఒకటి అని చెప్పొచ్చు. ఎండాకాలంలో కొబ్బరినీటిని మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని … Read more

చిన్న పొరపాటు కారణంగా రావణుడు తన 10 తలలను నరుక్కున్నాడట! మీకు తెలుసా..?

రావణుడు. పురాణాల ఇతిహాసాల ప్రకారం ప్రతినాయకుడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రావణుడు పరమశివ భక్తుడు. సీతను తన రాజ్యానికి ఎత్తుకెళ్ళాడు. తన భార్యకోసం రాముడు అడవులు, ఇతర రాజ్యాలు వెతుకుతున్నాడు. అలా లంకలో తన భార్య ఉందని తెలుసుకున్న శ్రీరాముడు రావణుడి సామ్రాజ్యంపై పోరాటానికి సిద్ధపడి, తనకెదురు వస్తున్న లంకేయులను సంహరిస్తుంటాడు. రాముడిని తుదముట్టించడానికి ఆ పరమశివుడి కోసం కైలాస పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. శివుడు ప్రత్యక్షమై రావణుడుని ఏ వరం కావాలో కోరుకోమంటాడు. … Read more

యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన ఓ భార‌త ఆర్మీ అధికారి.. ఆయ‌న‌ భార్య రియ‌ల్ స్టోరీ..!

”అప్పుడు నా వ‌య‌స్సు 19 ఏళ్లు. ఆ ఏజ్‌లో నాకు పెళ్ల‌యింది. అదీ… ఆర్మీలో ప‌నిచేసే అధికారితో. ఆయ‌న పేరు కెప్టెన్ ష‌ఫీక్ ఘోరి. పెళ్ల‌య్యాక వేరే కాపురం పెట్టాం. అయితే ఆయ‌న ఎక్కువ‌గా దేశ స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేసేవారు. ఎక్కువ రోజుల పాటు బార్డ‌ర్‌లోనే ఉండేవారు. ఇంటికి వ‌చ్చి గ‌డిపే స‌మ‌యం చాలా త‌క్కువ‌. దీంతో ఇంటి వ‌ద్ద నేను ఒక్క‌దాన్నే ఉండాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఉన్న‌ట్టు అప్పుడు సెల్‌ఫోన్లు కూడా లేవు. ల్యాండ్ ఫోన్లే గ‌తి. … Read more

ఈ ప్రపంచంలో ఏ మానవ మాత్రుడు కూడా అడుగుపెట్టలేని.. ప్రాంతాలివి.. అవి ఎక్కడ తెలుసా?

నో ఎంట్రీ.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. వీటిని మనమెప్పుడూ చూడలేదు. ఇకపై చూడలేరు కూడా. ఈ ప్రపంచంలో ఏ మానవ మాత్రుడు కూడా అడుగుపెట్టలేని.. పెట్టకూడని ప్రాంతాలివి. నిషేధ ఆంక్షలు కొన్ని ప్రాంతాలకు పరిమితమైతే.. మరికొన్ని చోట్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి.. అందుకే ఆ ప్రదేశాలను సందర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదు.. ఇకపై ఉండబోదు అని కూడా బోర్డ్ తగిలించేశారు.. ఆ ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్ భూమ్మీద ఉన్న భయంకరమైన … Read more

రోజూ ఉద‌యాన్నే ట‌మాటా సూప్‌ను తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే..!

మ‌న‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటి ధ‌ర ఎప్పుడూ త‌గ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అయితే మ‌నం ఏ కూర‌ను కూడా ట‌మాటాలు వేయ‌కుండా పూర్తి చేయం. ట‌మాటాలు కూర‌కు మంచి రుచిని అందిస్తాయి. అయితే రోజూ ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంటున్నారు వైద్య నిపుణులు. కానీ ట‌మాటాల‌ను రోజూ తిన‌డం ఎలా.. అని సందేహిస్తున్నారా.. అయితే అందుకు బ‌దులుగా ట‌మాటాల‌తో సూప్ త‌యారు చేసి తాగండి. … Read more

పుష్ప 2 లో ఇంత చిన్న మిస్టేక్‌ను ఎలా మ‌రిచారు..? ఆడుకుంటున్న నెటిజ‌న్లు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సుకుమార్ నేతృత్వంలో భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన చిత్రం పుష్ప 2. సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌ను కూడా దాటుకుని ఈ మూవీ ఏకంగా 2వేల కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2లో క్లైమాక్స్ సీన్‌లో ఇంకో పార్ట్ కూడా ఉంటుంద‌ని తేల్చేశారు. దీంతో వ‌చ్చే పార్ట్‌పై మ‌రిన్ని అంచనాలు పెరిగాయి. అయితే బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పురాణాల క‌థ‌ను … Read more

సీతారామంకు పెట్టింది 30 కోట్లే.. కానీ వసూళ్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

Sita Ramam Movie Collections: సినిమాల్లో కంటెంట్ ఉండాలే గానీ తప్పకుండా హిట్ అవుతుందని నిరూపించింది సీతారామం మూవీ.. కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రేక్షకులు విసిరి పారేస్తారు. తక్కువ బడ్జెట్ పెట్టిన కథ బాగుండి ప్రేక్షకుల మనసు తాకితే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం మూవీ చిత్ర యూనిట్ అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన … Read more

బాలయ్య బాబు నటించిన సినిమాల్లో భార్య ‘వసుంధర’ కి ఇష్టమైన సినిమా అదేనట?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో రాణించారాయన. ఇక రామారావుకి 11 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అయితే జనాలకి బాలకృష్ణ, హరికృష్ణ లు మాత్రమే తెలిసి ఉంటుంది. బాలయ్య భార్య వసుంధర గురించి బాలయ్య ఫ్యాన్స్ కు సైతం ఎక్కువగా తెలియదనే సంగతి … Read more

లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..!

మనిషి కంటూ ఒక గమ్యం ఉండాలి. దాన్ని చేరుకోవాలనే సంకల్పం ఉండాలి. ఎన్ని కష్టనష్టాలకోర్చి అయినా అనుకున్న గమ్యం చేరుకోవాలి. అదే లక్ష్య సాధన. సాధన అంటే పట్టువదలని పరిశ్రమ వెనకడుగు వేయని తత్వం. అన్నింటిని మించి నిర్లక్ష్యం, సోమరితనం ఈ రెండూ ఉండకూడని లక్షణాలు మన లక్ష్యానికి మృత్యువులు, శత్రువులు కూడా అవే రెండు. సోమరితనం కాలాన్ని హరిస్తుంది. కాలాన్ని పోగొట్టుకున్న వారికంటే ధన హీనులు, జ్ఞానహీనులు మరొకరు ఉండరు. పోగొట్టుకున్న సంపద ఎప్పుడో ఒకసారి … Read more