వాకింగ్‌లో ర‌కాలు … వాటి వ‌ల్ల లాభాలు

ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్‌ చేయడం వల్ల బరువు తగ్గడం, డయాబెటిస్‌, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్‌ అంటే స్లోగా నడువడమే కదా అనుకుంటారు. కాదు. వాకింగ్‌లో ఆరు రకాలు ఉన్నాయి. మరి అవేంటి. వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బ్రిస్క్‌ వాకింగ్‌.. సాధారణంగా నడిస్తే అది వాకింగ్‌ అంటారు. వేగం కొంచెం పెంచితే దాన్నే బ్రిస్క్‌ వాకింగ్‌ అంటారు. ఈ వాకింగ్‌ రన్నింగ్‌ చేసినంతటి ఫలితాన్ని ఇస్తుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ..!

మానవ శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవాలు మూత్రపిండాలు. ఇవి మానవ దేహంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషించి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. మూత్ర పిండాలు పనితీరు తగ్గితే అనారోగ్య సమస్యలు మొదలౌతాయి. అయితే ఇప్పుడు అన్ని రకాల కిడ్నీ సమస్యలకు వైద్యం అందుబాటులో ఉన్నాయి. అయినా మన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుని పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎప్పటికి మన కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకు కారణం రక్తంలో … Read more

గుండె ఆరోగ్యానికి చిన్న చిన్న చిట్కాలు…!

సాధారణంగా ఎటువంటి సంకేతము లేకుండా వచ్చేవి హార్ట్ ఎటాక్స్. 50 శాతం గుండె జబ్బులు అనుకోకుండా వచ్చేవే . గుండెలో ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండె జబ్బు వస్తుంది. అయితే ఈ గుండె జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్యకర అలవాట్ల ను అలవరచుకోవాలి. వీటి వల్ల ఎక్కువ శాతం ముప్పు నుండి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించు కోవడానికి అయిదు ఆరోగ్యకర అలవాట్లు నేర్చుకోవాలి. హెల్డి డైట్, రోజు 40 నిమిషాల పాటు … Read more

108 సంఖ్య పవర్ అంతా ఇంతా కాదు!! ప్రపంచానికే సైన్స్ ను పరిచయం చేసిన హిస్టరీ ఆ సంఖ్యది.

108 ఈ సంఖ్య చెప్ప‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భుత్వ‌ అంబులెన్స్. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహ‌నానికి ఆ నెంబ‌ర్ నే ఎందుకు పెట్టారు?. ప్రాణాలు నిలిపేంత శ‌క్తి ఈ సంఖ్య‌కు ఉందా.. గుడిలో 108 ప్ర‌ద‌క్షిణాలు చేస్తే కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని న‌మ్మ‌డం వెనుకున్న ర‌హ‌స్యం ఏంటి..? దేవుని నామ‌స్మ‌ర‌ణ‌లో ఉండే పూస‌ల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి.? అస‌లు ఈ సంఖ్య వెనుకున్న మ‌ర్మం ఏంటి.. హిందు ధ‌ర్మం చెపుతున్న … Read more

“100 రూపాయలతో లక్షాధికారి కావడం ఎలా?” బిల్ గేట్స్ చెప్పిన జీవిత సత్యం.!

మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి తగ్గ డబ్బులు లేవా? అప్పుకోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవ్వన్నీ అవసరం లేదంటున్నాడు బిల్ గేట్స్. కష్టపడే తత్త్వానికి కాస్తంత టెక్నిక్ ను జోడిస్తే ….ఏడాది తిరకుండానే లక్షాధికారులు కావొచ్చు అంటున్నాడీ సాఫ్ట్ వేర్ మాంత్రికుడు. దేశంలోనే సంపన్నులలో ఒకడైన బిల్ గేట్స్ ….ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం వింటే….నిజంగా ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత … Read more

30 యేళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే…..ఎదుర్కోవాల్సిన 6 ప్రధాన సమస్యలు.!

జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి…ఈ మద్యకాలంలో చాలామంది యువతీ యువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టంలేకపోవడం , వివాహం తర్వాత అనుకోకుండా ఎటువంటి ఆపద వచ్చినా…ఆర్థికంగా తట్టుకొని నిలబడడం కోసం చాలా మంది యువకులు..లైఫ్ లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చాలామంది 30-35 యేళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ….35 … Read more

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ముందుగా ఎన్టీఆర్ ను కాకుండా ఆ హీరో అనుకున్నారట..కానీ చివరికి..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే.. జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ మూవిలో నటించారు. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమా రాజమౌళికి కాకుండా ఎన్టీఆర్ కి కూడా మంచి … Read more

ఉరి శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను చివరి భాగాన్ని విరిచివేస్తారు..ఎందుకు..?

సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి. ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోడ్‌ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అది బీఎన్ఎస్‌గా మారింది. ఇక నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే … Read more

పెళ్లయిన స్త్రీలు ఈ పనులు చేయకూడదట తెలుసా!

పెళ్లయిన స్త్రీ, కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కుంకుమ ధరించడం కూడా అలంకరణగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింధూరం ధరించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం, సింధూరం ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్నానం చేసిన వెంటనే, మహిళలు వెంటనే ముఖానికి కుంకుమ పెట్టుకోకూడద‌ట. … Read more

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

పెరుగుతున్న జనాభా వల్ల అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం తో రోజు రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, దంత సమస్యలు, సైనస్ సమస్యలు తలనొప్పికి కారణం అవుతాయి. మరొక కారణం చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆహారాలు ఇవే. సజ్జలు, నువ్వులు, అల్లం,బాదం, అరటి పండు. సజ్జలు : … Read more