Soundarya : ఆయన హీరో అనగానే నో చెప్పిన సౌందర్య.. కారణం ఏమిటంటే..?
Soundarya : బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. అలీ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, నటుడిగా అలీ స్టార్‌డమ్ ను పెంచింది. ఈ చిత్రం సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. 1994 ఏప్రిల్ 28న … Read more









