Egg Yolk : గుడ్డు తినేటప్పుడు పచ్చ సొన పడేస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని … Read more









