Covid 19 Omicron : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఇదే.. వ్యాప్తి చెందే అవ‌కాశాలు కూడా ఎక్కువే..!

Covid 19 Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని నెల‌లుగా కోవిడ్ కేసులు త‌గ్గుతుండ‌డంతో అంతా స‌ర్దుకుంటుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. కానీ ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపం దాల్చి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. సౌతాఫ్రికాతోపాటు అనేక దేశాల్లో ఇప్ప‌టికే ఈ వేరియెంట్ బారిన ప‌డిన రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కాగా ఒమిక్రాన్ బారిన ప‌డిన … Read more

Immunity : మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. వీటిని రోజూ తీసుకుని రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి..!

Immunity : ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎంతో మంది జీవితాలు నాశ‌నం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాల్లో కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకు వ‌స్తున్నాయి. క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. దీంతో మ‌న దేశంలో కూడా కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంది, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. … Read more

లాంగ్ కోవిడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

కరోనా సోకిన తర్వాత బాధితులు ఒక సంవత్సరం పాటు అనేక ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు.  శ్వాస ఆడకపోవడం, అలసట, నిద్రలేమి, జ్వరం, పెరిగిన హృదయ స్పందన, ఊపిరితిత్తుల వైఫల్యం, జీర్ణ సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కరోనా నుంచి కోలుకుని చాలా నెలలు గడిచినప్పటికీ పూర్తిగా కోలుకోలేని వ్యక్తులు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ బాధితులుగా మారుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ … Read more

కోవిడ్‌ నుంచి కోలుకున్నాక చాలా మందిలో వస్తున్న జుట్టు రాలే సమస్య.. ఈ విధంగా బయట పడవచ్చు..!

కరోనా వచ్చి తగ్గిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తోంది. అయితే ఇందుకు నిపుణులు కూడా సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుందని, దీంతోపాటు పోషకాహార లోపం కూడా వస్తుందని.. అందుకనే జుట్టు … Read more

కోవిడ్ 19, డెంగ్యూ.. రెండింటి మ‌ధ్య ఉండే తేడాలు ఇవే.. ఏది వ‌చ్చిందో గుర్తించండి..!

వ‌ర్షాకాలం కావ‌డంలో వైర‌ల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువ‌ల్ల డెంగ్యూ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే కోవిడ్ కూడా ఇంకా వ్యాప్తి చెందుతుంది క‌నుక కోవిడ్ సోకిందా, డెంగ్యూ వ‌చ్చిందా ? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ కింద తెలిపిన ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే కోవిడ్, డెంగ్యూల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే.. కోవిడ్‌, డెంగ్యూ.. రెండూ ఇన్‌ఫెక్ష‌న్ సంబంధిత … Read more

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ కేర‌ళ‌లో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ వైపు అక్క‌డ కోవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు మ‌ళ్లీ నిపా వైర‌స్ కేసులు న‌మోద‌వుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. అయితే నిపా వైర‌స్, క‌రోనా వైర‌స్‌.. రెండింటి మ‌ధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపా వైర‌స్ మొద‌ట‌గా 1999లో గుర్తించ‌బ‌డింది. … Read more

కోవిడ్ టీకాలు రెండు డోసులు చాల‌వు.. మూడో డోసు వేస్తేనే పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ : నిపుణులు

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక కంపెనీల‌కు చెందిన టీకాల‌ను రెండు డోసుల్లో ఇస్తున్నారు. కొన్ని కంపెనీల టీకాల‌ను మాత్రం కేవ‌లం సింగిల్ డోస్ మాత్ర‌మే ఇస్తున్నారు. ఇక కొంద‌రికి రెండు వేర్వేరు కంపెనీల‌కు చెందిన డోసుల‌ను ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని అధ్య‌య‌నాల్లోనూ వెల్ల‌డైంది. అయితే కోవిడ్ టీకాలు రెండు డోసులు చాల‌వ‌ని, పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భించాలంటే మూడో డోసు కూడా వేయాల్సిందేన‌ని అమెరికాకు చెందిన … Read more

దేశంలో కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు.. 509 మంది మృతి..

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,89,583కి చేరుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 509 మంది కోవిడ్ వ‌ల్ల చ‌నిపోగా మొత్తం మ‌ర‌నాల సంఖ్య 4,39,529 కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసుల సంక్య 1.19 శాతం ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 97.48 శాతానికి … Read more

కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారి అంత సులభంగా పోదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు బలపడి కొత్త కొత్త రూపాల్లో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. అందువల్ల దీన్ని రాకుండా ఉండేందుకు టీకాలను వేసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌ను ఓ జాతికి చెందిన పాము విషం చంపేయగలదని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన కొందరు … Read more

కోవిడ్ వ్యాక్సిన్లు రెండు డోసులు వేయించుకున్న‌ప్ప‌టికీ చాలా మంది కోవిడ్ ఎందుకు వ‌స్తోంది ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ మూడో వేవ్ ప్రారంభ‌మైంది. అనేక దేశాల్లో క‌రోనా డెల్టా వేరియెంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గ‌త వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. అయితే కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ‌గా ఉండ‌వ‌చ్చ‌ని టీకాల‌ను తీసుకుంటున్న‌ప్ప‌టికీ చాలా మందికి రెండు డోసుల టీకా వేసుకున్నాక కూడా కోవిడ్ సోకుతోంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది ? దీనిపై నిపుణులు ఏమంటున్నారు ? అంటే.. ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో … Read more