India Vs Sri Lanka : శ్రీలంకపై భారత్ బంపర్ విక్టరీ.. టీ20 సిరీస్ కైవసం..
India Vs Sri Lanka : ధర్మశాల వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సైతం భారత్ అలవోకగా ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బౌండరీల మీద బౌండరీలు సాధిస్తూ లంక బౌలర్లపై విరుచుకు పడ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ … Read more









