డయాబెటిస్ ఉన్నవారికి వరం.. ఈ పండ్లు..
చూసేందుకు చక్కని ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఈ పండ్లను తింటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు వరమని వారు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు స్ట్రాబెర్రీలను తింటుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు. అందరిని ఆకర్షించేదిగా వుంటూ విరివిగా దొరికే స్ట్రాబెర్రీస్ డయాబెటీస్ వ్యాధిని నిరోధించడం, లేదా నియంత్రించడమే కాక వయస్సు … Read more









