మీకు షుగర్ ఉందా.. అయితే వీటిని తినండి.. షుగర్ దెబ్బకు తగ్గుతుంది..
బీన్స్ లో ఏ రకమైన తీసుకోవచ్చు. చిక్కుడు కాయలు, నల్ల చిక్కుడు లేదా కిడ్నీ బీన్స్ వంటివి ఏమైనా తీసుకోవచ్చు. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని.. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల పాటు ప్రతి రోజూ ఒక కప్పు బీన్స్ … Read more









