తిన‌క ముందు, తిన్న త‌రువాత షుగ‌ర్ ఎంత ఉండాలి..?

శరీరంలోని రక్తంలో గ్లూకోజ్(చక్కెర) శాతం శరీరానికి అవసరమైనంత మేరకన్నా ఎక్కువగా ఉంటే దానిని మధుమేహ వ్యాధి అంటారు. కడుపులో ఖాళీగా ఉన్నప్పుడు శరీరంలోని రక్తంలో సాధారణంగా గ్లూకోజ్ శాతం 110 మిల్లీగ్రాములకన్నా తక్కువ, 75 గ్రాముల గ్లూకోజ్ నీటిని సేవించిన రెండు గంటల తర్వాత 140 మిల్లీగ్రాములకన్నా తక్కువగా ఉంటే ఇది సాధారణమైన పరిస్థితి. కాని మధుమేహ రోగుల్లో ఖాళీ కడుపులోనున్నప్పుడు శరీర రక్తంలో చక్కెర శాతం 126 మిల్లీ గ్రాములుంటుంది. అదే 75 గ్రాముల గ్లూకోజ్ … Read more

3 రోజులు వ‌రుస‌గా నిద్రించ‌క‌పోతే డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ట‌..!

నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్ర పోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండే వారు గుర్తించాల్సిన విషయం ఇది. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ … Read more

రోజూ తింటే చాలు.. డ‌యాబెటిస్ మాయం..!

ఒకప్పుడు డయాబెటీస్ రోగులకు పండ్లు అసలు తినరాదని చెప్పేవారు. వాస్తవం తెల‌పాలంటే, డయాబెటీస్ రోగులకు కొన్ని పండ్లు మంచివే. వీరు తినే పండ్లలో అధిక గ్లూకోజు, కొవ్వు మాత్రం వుండరాదు. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ – ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఆపిల్స్ – … Read more

షుగ‌ర్ వ్యాధి అంటే ఏమిటి..? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి చాలా ప్రాచీనమైంది. మానవ జాతిని వందల సంవత్సరాలనుండిపట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని గురించి ప్రాచీన శాస్త్రాలలో కూడా వివరించారు. ఇది ఒక దీర్ఘకాల జీవన ప్రక్రియ అసమతుల్యతగా చెప్పబడుతుంది. రక్తంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. దీనినే ఇంగ్లీషులో డయాబెటీస్ అంటాము. అంటే తీపి అని అర్ధం. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనే పేర్లన్ని దైనందిన జీవితంలో ఒకే రకంగా వాడేస్తూంటాము. … Read more

డ‌యాబెటిస్ రోగుల‌కు కాక‌ర‌కాయ ఎలా మేలు చేస్తుందో తెలుసా..?

బంగాళా దుంప అందరూ ఇష్టపడే కూర అయితే – ఎవరూ ఇష్టపడని కూర కాకరకాయ. అయితే, ఏ రుచీ పచీ లేని చేదైన ఈ కూర షుగర్ వ్యాధికి మందుగా పనిచేస్తుంది. డయాబెటీస్ నివారణలో కాకరకాయతో నివారించటమనేది గొప్ప పరిశోధనా ఫలితం. కాకరకాయ డయాబెటీస్ నియంత్రణకు ఏవిధంగా పని చేస్తుందో చూద్దాం! కాకర కాయలో చరాంతిన్ అనే సహజమైన స్టెరాయిడ్ వుంటుంది. ఈ స్టెరాయిడ్ రక్తంలో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఇందులో వుండే ఓలీనాలిక్ యాసిడ్ గ్లూకోసైడ్స్ … Read more

గ‌ర్భిణీల్లో వ‌చ్చే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌.. త‌ప్ప‌కుండా ప‌రిశీలించాల్సిన అంశాలు..!

గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ పై అధిక జాగ్రత్త వహించాలి. మహిళకు వైద్యం చేసే వైద్యురాలు, డయాబెటీస్ నిపుణుడు ఇరువురూ కూడా సన్నిహితంగా పరిశీలించాలి. డయాబెటిక్ ప్రెగ్నెన్సీలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది ముందే డయాబెటీస్ వుండి గర్భం రావటం కాగా రెండోది గర్భం ధరించిన తర్వాత మహిళ డయాబెటీక్ గా కనుగొనటం. ఈ సమాచారం సాధారణంగా సాధారణ వైద్య పరీక్షలలో బయట పడుతుంది. గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ గా కనుగొంటే, కాన్పు అయిన ఆరు … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వ‌చ్చా..? చేస్తే ఏమ‌వుతుంది..?

డయాబెటీస్ వచ్చినప్పటికి ఉద్యోగం మానేయాల్సిన అగత్యం లేదు. డయాబెటీస్ వుందని దాచుకోవాల్సిన అవసరంలేదు. తోటి ఉద్యోగులకు అది వుందని తెల‌పండి. షుగర్ సాధారణ స్థాయి కంటే తక్కువకు పడితే ఏం చేయాలనేది కూడా వారికి చెప్పండి. సాధారణంగా ఇతరులు తెలియని దాని గురించే భయపడతారు. తెలిస్తే వారికి కూడా ఆందోళన తగ్గుతుంది. డయాబెటీస్ రోగులు ఉపవాసం ఉంటే… సాధారణంగా మతపర ఆచారాలకై ఒక్కక్కపుడు ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసం వుంటారు. డయాబెటీస్ రోగులకు ఉపవాసం క్లిష్టమైనదే. జాగ్రత్త … Read more

మధుమేహా వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్లు ఏమిటి..?

మధుమేహం వ్యాధి ఉన్న వారు ఏమీ తినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తియ్యని పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చాలా మంది మధుమేహ‌ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకు దొరికే అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ప్‌ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీలు మధుమేహ గ్రస్తుల్లో షుగ‌ర్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. … Read more

షుగర్ వ్యాధి వచ్చే ముందు కనిపించే 7 లక్షణాలు..ఓ సారి చెక్ చేసుకోండి మీకేమైనా ఉన్నాయా ఇవి!?

చ‌క్కెర‌… దీని గురించి చెబితే చాలు చాలా మందికి గుర్తుకు వ‌చ్చేది తీపి. ఆ రుచి గ‌ల చాక్లెట్లు, బిస్క‌ట్లు, స్వీట్లు, ఇత‌ర తినుబండారాలు ఒక్క‌సారిగా నోట్లో నీళ్లూరింప‌జేస్తాయి. అయితే ఈ ప‌దార్థాలు ఊహ‌కు రాగానే సాధార‌ణంగానే ఎవ‌రికైనా నోట్లో నీళ్లూర‌తాయి. కానీ కొంత మందికి మాత్రం అంత‌కు మించే జ‌రుగుతుంది. అంటే అవి గుర్తుకు రాగానే వాటిని తిన‌కుండా ఉండ‌లేరు. కానీ అలా తిన‌డంలోనూ మ‌నం కొన్ని విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చు. అవేమిటంటే… బాగా ఎక్కువ‌గా తీపి … Read more

డ‌యాబెటిస్‌కు, అధిక బ‌రువుకు సంబంధం ఏమిటి..?

డయాబెటిస్ ను పూర్తిగా నివారించటానికి నేటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అమెరికాలోని శాన్ఫోర్డ్ బర్న్ హాం మెడికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లోని రీసెర్చర్లు మొట్టమొదటి సారిగా కొవ్వు పదార్ధాలు శరీరంలో ఏ రకంగా డయాబెటిస్ ను కలిగిస్తాయనేది పరిశోధనలో కనుగొన్నారు. వీరు చేసిన ఈ పరిశోధనా ఫలితాలు డయాబెటిస్ ను సమూలంగా నివారించటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ కు అధిక బరువుకు గల సంబంధాన్ని వీరు శాస్త్రీయంగా నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా తిన్నందువల్ల … Read more