Garlic : పచ్చి వెల్లుల్లిని నేరుగా తినలేరా ? అయితే ఇలా చేస్తే సులభంగా తినవచ్చు..!
Garlic : రక్తాన్ని పలుచగా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. చాలా కాలం నుండి వంటల తయారీలో వెల్లుల్లిని వాడుతున్నాం. వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను వెల్లుల్లిని ఉపయోగించి నయం … Read more









