IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో క‌ఠిన‌మైన రూల్స్‌.. ప్లేయ‌ర్ల‌కు అంత ఈజీ కాదు..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్స్ ఇప్ప‌టికే త‌మ త‌మ శిబిరాల‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాయి. ఇక గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టోర్నీలో బీసీసీఐ అత్యంత క‌ఠిన‌మైన రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. దీంతో ప్లేయ‌ర్లు అంత ఈజీగా ఏమీ త‌ప్పించుకోలేరు. గ‌త సీజ‌న్‌లో … Read more

Suresh Raina : ఎట్ట‌కేల‌కు ఐపీఎల్‌లో సురేష్ రైనా ఎంట్రీ.. కానీ..?

Suresh Raina : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్టు త‌ర‌ఫున ఆడి ఆ జ‌ట్టుకు సురేష్ రైనా ఎన్నో అద్భుత‌మైన విజ‌యాల‌ను అందించాడు. అయితే అత‌ను ఫిట్ గా లేడ‌ని చెప్పి ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌న్ని ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేయ‌లేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే రైనాను తాము ఎందుకు తీసుకోలేదో.. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ వివ‌ర‌ణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఇక‌పై చెన్నైకి రైనా … Read more

IPL 2022 : బెంగ‌ళూరుకు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. ఎవ‌రంటే..?

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌కు గాను టీమ్‌లు ఇప్ప‌టికే గ్రౌండ్స్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి. ఈ క్ర‌మంలోనే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తాజాగా త‌మ టీమ్‌కు కొత్త కెప్టెన్ ను ప్ర‌క‌టించింది. గ‌త సీజ‌న్ వ‌ర‌కు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉండ‌గా.. అత‌ను ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లి స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ డుప్లెసిస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. వ‌చ్చే ఐపీఎల్ 2022 సీజ‌న్‌కు … Read more

IPL 2022 : ధోనీపై నెటిజ‌న్ల అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు.. దీటుగా బ‌దులిచ్చిన ఫ్యాన్స్‌..!

IPL 2022 : మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరును ఎవ‌రికీ పరిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ధోనీకి భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ధోనీ మైదానంలో బ్యాట్ లేదా గ్లోవ్స్‌.. దేంతో అడుగు పెట్టినా స‌రే.. స్టేడియం మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగిపోతుంది. ఈల‌లు వేస్తూ ధోనీకి స్వాగతం ప‌లుకుతారు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ త‌ప్పుకున్నా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాడు. అయితే ధోనీకి ప్ర‌స్తుతం 40 సంవ‌త్స‌రాలు. దీంతో ధోనీ త్వ‌ర‌లోనే ఐపీఎల్ … Read more

Suresh Raina : సురేష్ రైనాకు జాక్‌పాట్ త‌గ‌ల‌నుందా ? చెన్నై వ‌ద్ద‌న్నా.. గుజ‌రాత్ ర‌మ్మంటోంది..!

Suresh Raina : ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సురేష్ రైనా ఎంత‌టి అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న ఇచ్చాడో అంద‌రికీ తెలిసిందే. అత‌ను ఆడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టుకు చాలా సార్లు విజ‌యాల‌ను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌వు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. ప‌లువురు పాత ప్లేయ‌ర్ల‌ను చెన్నై వెన‌క్కి తీసుకుంది. … Read more

RRR మేకర్స్‌కు గుబులు ? ఐపీఎల్ ప్ర‌భావం ఉంటుందా ?

RRR : ప్ర‌తి ఏడాది వేస‌వి సీజ‌న్ వ‌స్తుందంటే చాలు.. మ‌న దేశంలోని సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు గుబులు ప‌ట్టుకుంటుంది. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ ఉంటుంది క‌దా.. క‌నుక సినిమాల‌ను విడుద‌ల చేయాలా.. వ‌ద్దా.. అని సందేహిస్తుంటారు. ఇక కొంద‌రు ధైర్యం చేసి సినిమాల‌ను రిలీజ్ చేస్తుంటారు. కొంద‌రు ఐపీఎల్ ముగిశాక నెమ్మ‌దిగా మూవీల‌ను విడుద‌ల చేస్తుంటారు. ఐపీఎల్ వ‌ల్ల సినిమాల క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది క‌నుక‌.. ఈ సీజ‌న్‌లో సినిమాల‌ను విడుద‌ల చేసుందుకు మేక‌ర్స్ సంశ‌యిస్తుంటారు. … Read more

IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో 10 జ‌ట్లు.. మ్యాచ్ ల‌ను ఏవిధంగా నిర్వ‌హిస్తారో తెలుసా ?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈసారి రెండు కొత్త జ‌ట్లు వ‌చ్చి చేరాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ అనే రెండు కొత్త జట్లు చేర‌డంతో మొత్తం ఐపీఎల్ జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో 10 జ‌ట్లు ఐపీఎల్‌ను ఎలా ఆడుతాయి ? అనే సందేహం చాలా మందిలో నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ … Read more

IPL 2022 : క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్ 2022 కు ఇక సిద్ధ‌మైపోండి..!

IPL 2022 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంద‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది. ఈ మేర‌కు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ గురువారం సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా – శ్రీ‌లంక సిరీస్ అనంత‌రం 11 రోజుల‌కు ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతుంది. కాగా ఈ సారి సీజ‌న్‌లో రెండు కొత్త టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ … Read more

IPL Auction 2022 : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. 10 జట్ల‌కు చెందిన పూర్తి ప్లేయ‌ర్ల జాబితా ఇదే..!

IPL Auction 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ వేలంలో ప్లేయ‌ర్ల‌ను టీమ్‌లు పోటీలు ప‌డి మ‌రీ కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలోనే వచ్చే ఐపీఎల్ సీజ‌న్ మ‌హా ఆస‌క్తిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తం 10 టీమ్‌లు 204 మంది ప్లేయర్ల‌ను కొనుగోలు చేయ‌గా.. అందుకు గాను ఫ్రాంచైజీలు మొత్తం రూ.551.70 కోట్ల‌ను ఖ‌ర్చు చేశాయి. ఇటీవ‌లే జ‌రిగిన అండ‌ర్ 19 … Read more

IPL 2022 Auction : నేడు, రేపు ఐపీఎల్ 2022 మెగా వేలం.. ప్లేయ‌ర్లపై క‌న్నేసిన ఫ్రాంచైజీలు..

IPL 2022 Auction : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధ‌మైంది. శ‌ని, ఆది వారాల్లో జ‌ర‌గ‌నున్న ఈ మెగావేలంలో భారీ ఎత్తున ప్లేయ‌ర్ల‌కు వేలం వేయ‌నున్నారు. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. దీంతో ఏయే జ‌ట్లు ఏయే ప్లేయ‌ర్ల‌ను ఎంత‌కు కొనుగోలు చేస్తాయోన‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సారి వేలంలో రెండు కొత్త టీమ్‌లు పాల్గొంటున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌తోపాటు ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ ఈవేలంలో ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి. ఇక … Read more