Kidney Stones : ఈ ఆకులను ఇలా వాడితే.. కిడ్నీల్లో ఉండే ఎంతటి స్టోన్స్ అయినా సరే బయటకు వచ్చేస్తాయి..
Kidney Stones : మన శరీరంలోని విష పదార్థాలను, మలినాలను, అధికంగా ఉండే మినరల్స్ ను బయటకు పంపించే అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. అయితే తగినన్ని నీళ్లు తాగకపోవడం, పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం వల్ల మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించలేవు. దీంతో ఈ మలినాలన్ని మూత్రపిండాల్లో చిన్న చిన్న ఉండలుగా పేరుకుపోతాయి. ఈ ఉండలే గట్టిపడి మూత్రపిండాల్లో రాళ్ల లాగా మారతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యి మనలో చాలా మంది అనేక ఇబ్బందులకు … Read more









