పసిపిల్లలని చూడకుండా ఆచారాల పేరుతో వారి ప్రాణాలతో చెలగాటాలు..!
జీవితంలో కనీసం ఒక్కసారైనా తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఆ క్రమంలోనే అధిక శాతం మంది దంపతులు తమ కలల్ని సాకారం చేసుకుంటారు. కానీ కొందరు జీవితాంతం ప్రయత్నించినా తల్లిదండ్రులు కాలేకపోతారు. అయితే వీరి సంగతి పక్కన పెడితే బిడ్డల్ని కన్న దంపతులు మాత్రం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా బిడ్డలు జన్మించినప్పటి నుంచి కొంత కాలం వరకు … Read more









