Mosquitoes : దోమలన్నింటినీ 10 నిమిషాల్లోనే నాశనం చేసే అద్భుతమైన చిట్కా..!
Mosquitoes : వర్షాకాలంలో జ్వరాల కారణంగా ఆసుపత్రుల పాలయ్యే వారు చాలా మందే ఉంటారు. ఈ జ్వరాల కారణంగా ఆసుపత్రులు కిక్కిరిసి పోవడం మనం చూస్తూనే ఉంటాం. జ్వరాలు రావడానికి వాతావరణ మార్పు ఒక కారణమైతే మరో ప్రధాన కారణం దోమలు అని చెప్పవచ్చు. దోమలు అన్ని కాలాల్లో ఉన్నప్పటికీ వర్షాకాలంలో వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాల బారిన పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి దోమకాటు … Read more









