Health Tips : తేనె, కిస్మిస్‌ల‌తో త‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని పురుషులు ఈ స‌మ‌యంలో తినాలి..!

Health Tips : తేనె.. కిస్మిస్‌.. వీటిని స‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కిస్మిస్‌ల‌తో ప్ర‌త్యేక వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను చేస్తుంటారు. ఇక తేనెను కూడా ప‌లు విధాలుగా మ‌నం రోజూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అయితే కిస్మిస్‌ల‌లో ఐర‌న్‌, కాప‌ర్ అధికంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, నియాసిన్‌, విట‌మిన్ బి6, రైబోఫ్లేవిన్‌, విట‌మిన్ సి వంటి పోష‌కాలు తేనెలో ఎక్కువ‌గా ఉంటాయి. ఇక ఈ రెండింటినీ క‌లిపి … Read more

5 నుంచి 7 కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ పాల‌లో వేసి మ‌రిగించి రాత్రి పూట తాగండి.. ఆశ్చ‌ర్య‌పోయే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

నేటి కాలంలో దాదాపుగా అందరూ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివి మాత్రమే కాదు వీటిని నిల్వ చేయడం కూడా సులభ‌మే. ముఖ్యంగా ఎండు ద్రాక్ష మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అనేక వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయి. ఈ క్ర‌మంలోనే 5 నుంచి 7 కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ పాల‌లో వేసి మ‌రిగించి రాత్రి పూట ఆ పాల‌ను తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిస్మిస్‌లో ఫైబ‌ర్ … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ఎండు ద్రాక్ష‌.. వీటినే చాలా మంది కిస్మిస్ పండ్లు అని పిలుస్తారు. ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో త‌యారు చేస్తారు. ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. చిన్నారులు ఈ పండ్ల‌ను ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్ పండ్ల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిస్మిస్ పండ్ల‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు … Read more

ఎండు ద్రాక్ష, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

men-should-eat-this-home-recipe-of-raisins-and-curd-because-get-amazing-benefits-for-male

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎక్కువ మంది మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి వివిధ రకాల ఆహారపదార్థాలను, పండ్లు, పానీయాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తయారు చేసుకున్న రెసిపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా, శారీరక బలహీనతను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఈ రెసిపి ఎంతో ప్రయోజనకరం. ఈ … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్‌ల‌తో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండి..!!

ఎండు ద్రాక్ష‌.. రైజిన్స్.. కిస్మిస్‌.. ఇలా వీటిని అనేక ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. భిన్న ర‌కాల‌కు చెందిన ద్రాక్ష పండ్ల‌ను ఎండ‌బెట్టి వీటిని త‌యారు చేస్తారు. ఇవి డ్రై ఫ్రూట్స్ జాబితాలోకి వ‌స్తాయి. వీటిని చాలా మంది స్వీట్ల‌లో వేస్తుంటారు. ఇవి చ‌క్క‌ని రుచిని కలిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం గుప్పెడు మోతాదులో కిస్మిస్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాలు కిస్మిస్‌ల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం), … Read more

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

కిస్మిస్ (ఎండు ద్రాక్ష‌లు) ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఫైబ‌ర్‌, మ‌నిర‌ల్స్ వీటిల్లో ఉంటాయి. అయితే వీటిని నేరుగా తిన‌డం క‌న్నా రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి. అలాగే వాటిని నాన‌బెట్టిన నీటిని కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్‌ కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు … Read more