Salt : ఉప్పును ఎక్కువగా తింటే ఏ అయవానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా..?
Salt : ఉప్పు మన ఆహారంలో ఒక భాగమైపోయిందని చెప్పవచ్చు. వంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు మనకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉప్పు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు. శరీరంలో నీరు తగినంత ఉండేలా చేయడంలో, నరాలు మరియు కండరాల పనితీరును మెరుగుపరచడంలో, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేయడంలో ఇలా అనేక రకాలుగా ఉప్పు మనకు దోహదపడుతుంది. ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులోనే తీసుకోవాలని … Read more









