స్త్రీల‌కు ఈ సంద‌ర్భాల్లో భావోద్వేగాలు క‌ట్ట‌లు తెంచుకుంటాయ‌ట‌..!

కోపం, చిరాకు, బాధ‌, దుఃఖం, ఆనందం.. ఇవ‌న్నీ మ‌నిషికి ఉండే భావోద్వేగాలు. నిత్యం ఆయా సంద‌ర్భాల్లో మ‌న‌కు ఇవ‌న్నీ క‌లుగుతుంటాయి. ఇవి మ‌న ఆరోగ్యాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంటాయి. అయితే చాలా వ‌ర‌కు స్త్రీలు ఇంట్లోనే ఉండి ఇంటి ప‌నులు చేస్తుంటారు క‌నుక వారికి నిత్యం ప‌లు సంద‌ర్భాల్లో కామ‌న్‌గా భావోద్వేగాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఆయా సంద‌ర్భాల్లో వారు విప‌రీత‌మైన కోపం, విసుగు చెందుతార‌ట‌. వారికి ఈ భావోద్వేగాలు ఎక్కువ‌గా ఏయే సంద‌ర్భాల్లో వ‌స్తాయో ఇప్పుడు చూద్దాం. … Read more

భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకునే దాకా వస్తున్నారు.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఎప్పుడు అనుమానంతోనే బ్రతుకుతున్నారు.. ఇందులో ముఖ్యంగా కొంతమంది భార్యలు తమ భర్త లపై తీవ్రంగా అనుమానపడుతూ ఉండటం వల్ల వారు పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకుంటున్నారు.. మరి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తే భర్త పరాయి స్త్రీ వైపు మొగ్గుచూపుతారో చూద్దాం.. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేది లేకుండా … Read more

పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన … Read more

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే దానికి ఏ సంకేతమో తెలుసా.? పురాణాల ప్రకారం..!

స్త్రీ ల‌కు ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంది, అమ్మ అనే పదానికి ఎంతో విలువుంది, తల్లి అనే పదాన్ని మాటల్లో వర్ణించలేము. స్త్రీ గురించి స్త్రీ భౌతిక రూపాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో మహావిష్ణువు విశ్లేషించినట్టు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. స్త్రీ గురించి తెలపమంటూ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని అడిగితే, వారి గురించి వర్ణించినట్లు అందులో తెలియజేశారు. అలాగే భౌతిక లక్షణాలను బట్టి మహిళలను 12 వర్గాలుగా వర్ణించారు. మహా విష్ణువు చెప్పిన … Read more

అబ్బాయిలలో ఈ 8 క్వాలిటీస్ అమ్మాయిలకు నచ్చవట !

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం గా నిలిచిపోతుంది. వివాహానికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు వారికి కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనేది కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించి అబ్బాయిల్లో అమ్మాయిలు ఖచ్చితంగా చూడవలసిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. 1.అస్తమానం ఏదో ఒక కండిషన్ పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోరాదట. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని అది ఎక్కడికైనా … Read more

పీరియడ్స్ డేట్ మారితే లైఫ్ టైం తగ్గిపోద్ది జాగ్రత్త…!

డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయ్ చెప్పండి. డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు రాగానే ఇలాగే అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. కాని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని పరిశోధనల ప్రకారం… దీర్ఘ కాలం పీరియడ్స్ … Read more

పెళ్లి తర్వాత భార్య తన ఇంటి పేరును కొనసాగించవచ్చా…? అలా చేస్తే ఏం జరుగుతుంది..!

అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది … Read more

ఇలాంటి స్త్రీలతో సెక్స్ చేయకూడదు .. కనీసం ముట్టుకోకూడదు ??

సెక్స్ అనేది ఈ రోజుల్లో సాధారణమైపోయింది. చట్టాలలో కూడా వస్తున్న కొత్త చట్టాలు సెక్స్ చేయడానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఇటువంటి తరుణంలో ఎవరితో ఇలాంటి స్త్రీలతో సెక్స్ చేయకూడదు కనీసం వాళ్ళ తాకను కూడా తాకకూడదు అంటూ పురాణాలలో ఉన్న విషయాలు ఇటీవల బయటపడ్డాయి. ఇటువంటి స్త్రీలతో శారీరకంగా సెక్స్ చేస్తే క్షమించరాని పాపమని ఒక భార్యతో తప్ప వేరే అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం అని సెక్స్ చేయకూడదు అవివాహిత … Read more

ఆడవాళ్ళు రాత్రి భోజనం తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..!!

ఆడవాళ్ళు రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేసారు అంటే మనం ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలకుండా పోతుందట. మరి స్త్రీలు అన్నం తిన్న తర్వాత ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అన్నం వృధా చేయడం అంటే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసినట్టే. అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తూ వుంటాం. అన్నం వృధా చెయ్యటమే కాకుండా తిన్న తర్వాత కొన్ని … Read more

స్త్రీలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి… ఎందుకో తెలుసా?

హిందూమతంలోని మహిళలు… చాలా సాంప్రదాయకంగా మెలుగుతారు. ఎన్నో కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య… మహిళలు జీవనం కొనసాగిస్తారు. ఇందులో ముఖ్యంగా… స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అయితే పట్టీలు వెండితో చేసినవి … Read more