Eggs : గుడ్లు తింటే గుండెకు ఏమైనా హాని క‌లుగుతుందా.. రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ మన దరి చేరవు. అయితే ఆరోగ్యం బాగుండడానికి చాలా మంది రోజు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తీసుకోవాలి..? గుడ్లు తింటే గుండె మీద అది ప్రభావం చూపిస్తుందా.. అనే విషయాలని ఆరోగ్య నిపుణులు మనతో పంచుకున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు … Read more

Spirits : దుష్ట శ‌క్తులు మిమ్మ‌ల్ని వ‌దిలిపోవాలంటే.. ఈ 7 ప‌నులు చేస్తే చాలు..!

Spirits : దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోల‌ను దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో … Read more

Wake Up : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూడండి.. రోజంతా శుభ‌మే జ‌రుగుతుంది..!

Wake Up : ఈ రోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే ఎవ‌రి ముఖం చూశామో క‌దా.. అంతా చెడే జ‌రుగుతుంది.. ఏ ప‌నిచేసినా అస‌లు క‌ల‌సి రావ‌డం లేదు.. అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలా చెడు ఫ‌లితాలు క‌లుగుతాయో.. కొన్నింటిని చూస్తే అన్నీ మంచి ఫ‌లితాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర లేవ‌గానే ఆల‌య శిఖ‌రాన్ని చూస్తే చాలా మేలు … Read more

Trees : ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కల‌ను పెంచాలి.. ఏ మొక్కలు ఉంటే ధ‌నం, శాంతి ల‌భిస్తాయో తెలుసా..?

Trees : సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే కలుగుతాయి. మనం నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి.. ఏ చెట్టుంటే శుభం ఫలితం కలుగుతుంది.. ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం 103 అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను వివరించాడు. … Read more

Lips : పెద‌వుల‌ ఆకృతిని బట్టి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Lips : మనిషి శరీరం, ఆకృతి, ముఖ కవళికలు, చేతి రేఖలు.. తదితర అంశాలను పరిశీలించడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడదే కాదు, లిప్సాలజీ అనే మరో పద్ధతిలో కూడా వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవచ్చట. మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. అయితే లిప్సాలజీ ద్వారా వారి స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. … Read more

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Hair Growth : నేటి త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జుట్టు మ‌నం … Read more

Holy Basil Leaves For Diabetes : షుగర్ ఉన్నవాళ్ళకి ఈ మొక్క వరం.. ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి..!

Holy Basil Leaves For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో, షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. షుగర్ రాకుండా జాగ్రత్త పడటం అవసరం. షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా తీసుకొని, కంట్రోల్ లో ఉంచుకోవాలి. అయితే, షుగర్ పేషంట్లకి ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని గురించి ఈరోజు మనం చూద్దాం. తులసికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయుర్వేద మందుల్లో కూడా … Read more

Marriage : పెళ్లి స‌మ‌యంలో వధువు మెడ‌లో వ‌రుడు మూడు ముళ్ల‌నే ఎందుకు వేస్తాడు..?

Marriage : ఒక పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు ఏకమవుతాయి. పెళ్లి అంటే చాలా ఉంటాయి. పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు. పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. తలంబ్రాలు, మాంగళ్య‌ధారణ, సుముహూర్తం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? మూడే ముళ్ళు ఎందుకు వేయాలి, మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు..? మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం. … Read more

Sleep : ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించ‌కూడ‌దో తెలుసా..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆచార వ్య‌వ‌హారాల కార‌ణంగా చాలా మంది ఎటు ప‌డితే అటు త‌ల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా ప‌డితే అలా నిద్రించ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు అనారోగ్య స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌నం ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి అస్స‌లు నిద్రించ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. మ‌న పెద్ద‌లు కూడా ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్ల‌క్ష్యం చేస్తూ … Read more

Cold Water Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Cold Water Bath : సాధార‌ణంగా చాలా మంది రోజూ స్నానం అంటే వేన్నీళ్ల‌తో చేస్తుంటారు. కొంద‌రు వేస‌వి అయినా స‌రే వేన్నీళ్ల స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతారు. అయితే వాస్త‌వానికి మ‌నం బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌ను బ‌ట్టి నీళ్ల‌ను ఎంపిక చేసుకుని స్నానం చేయాలి. చ‌లికాలం అయితే వేన్నీళ్లు, వేస‌వి అయితే చ‌న్నీళ్ల‌ను మ‌నం స్నానానికి ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలోనే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే … Read more