రాక్ సాల్ట్, సాధారణ ఉప్పు.. రెండింటి మధ్య తేడాలు.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?
మనకు తినేందుకు మూడు రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రాక్ సాల్ట్, రెండోది సాధారణ ఉప్పు, మూడోది బ్లాక్ సాల్ట్. సాధారణ ఉప్పును సముద్రం నుంచి తయారు చేస్తారు. ముందుగా ఉప్పును సేకరిస్తారు. తరువాత దాన్ని రీఫైన్ చేస్తారు. అనంతరం దానికి అయోడిన్ కలుపుతారు. దీంతో సాధారణ ఉప్పు తయారవుతుంది. సాధారణ ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 3 శాతం ఇతర పదార్థాలు ఉంటాయి. ఇక రాక్ సాల్ట్‌ను సహజంగా తయారు … Read more









