Finger Millets : రాగుల‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. ఈ రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Finger Millets : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలా ఎంతో మంది మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. తరచూ రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఏవిధమైనటువంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * రాగులలో … Read more

Skin Allergy : స్కిన్ ఎలర్జీలని ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు..!

Skin Allergy : చాలా మంది చర్మ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంగా వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు కూడా వానా కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు వస్తే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే నిజానికి అలా చేయక్కర్లేదు. సులభంగా మనం స్కిన్ ఎలర్జీలని తగ్గించుకోవచ్చు. స్కిన్ ఎల‌ర్జీల‌ని ఎలా తగ్గించుకోవచ్చు..? వీటికి … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భించి.. డబ్బు బాగా సంపాదించాలంటే.. ఇలా చేయాలి..!

Lakshmi Devi : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. డ‌బ్బు స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తోంది. అయితే కొంద‌రు మాత్రం ఎంత డ‌బ్బు సంపాదించినా చేతిలో నిల‌వ‌డం లేద‌ని భావిస్తుంటారు. అలాంటి వారితోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించ‌వ‌చ్చు. దీంతో కోరిన కోరిక‌లు నెర‌వేర‌డ‌మే కాదు, ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంది. ధ‌నం బాగా సంపాదిస్తారు. మ‌రి అందుకు ఏం … Read more

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

Mohan Babu : న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేసి అల‌రించారు. అయితే ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల‌లో కొండ‌వీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా … Read more

Beauty Tips : మెడ భాగంలో ఉండే నలుపుదనం పోయి తెల్లగా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని … Read more

Srisailam Istakameswari Temple : ఇక్క‌డ అమ్మ‌వారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా.. అది నెర‌వేరుతుంది..!

Srisailam Istakameswari Temple : శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది. పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట. తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు. ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం … Read more

మరణించిన తరువాత కూడా మన శరీరంలో కొన్ని అవ‌య‌వాలు ప‌నిచేస్తూనే ఉంటాయి తెలుసా..?

మృత్యువు.. మనిషిగా పుట్టిన తరువాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆ మాట కొస్టే ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయిన తరువాత మన శరీరానికి ఏం జరుగుతుంది..? సాధారణంగా అవయవాలేవీ పనిచేయవు, అని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉందా..? అయితే వాటి గురించి తెలుసుకోండి. మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బాక్టీరియా … Read more

Cashew Nuts : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితిలోనూ అస‌లు జీడిప‌ప్పును తిన‌వ‌ద్దు..!

Cashew Nuts : జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? చాలా మందికి జీడిపప్పు ఫేవరెట్. జీడిపప్పుని తింటే ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. చాలా రకాల పోషక పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున జీడిపప్పును తింటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పుని తీసుకోకూడదు. జీడిపప్పుని తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు. జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా … Read more

Onion For Weight Loss : ఉల్లిపాయ‌తో పొట్ట దగ్గ‌రి కొవ్వు మొత్తం మాయం.. ఎలా తీసుకోవాలంటే..?

Onion For Weight Loss : మనం ఇంచుమించుగా అన్ని వంటల్లో కూడా ఉల్లిపాయల‌ని వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ వలన ఆరోగ్యానికి, ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. సాంబార్, కూరలు మొదలు సూప్ ఇలా చాలా వాటిలో మనం ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయల వలన అనేక లాభాలని మనం పొందవచ్చు. ఉల్లిపాయలను తీసుకోవడం వలన చాలా సమస్యలకి చెక్ … Read more

Headache : త‌ల‌కు ఏ వైపు నొప్పి వ‌స్తుంది.. గ‌మ‌నించారా.. వివిధ ర‌కాల త‌ల‌నొప్పులు ఇవే..!

Headache : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం … Read more