Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది. … Read more

Baahubali : బాహుబ‌లి 2 మూవీలో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి 1, 2 సినిమాలు గొప్ప క‌ళాఖండాలు అనే చెప్ప‌వ‌చ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన అద్భుత‌మైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌రువాత అని మాట్లాడుకోవ‌చ్చు. ఇక ఈ సినిమాల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌చ్చిత‌త్వానికి, సంక్లిష్ట‌తకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాల‌ను కూడా ఎంతో విశ్లేష‌ణతో రూపొందిండంలో ఆయ‌న‌ను మించిన‌ వారు లేరు. అలాగే బాహుబ‌లి 2 సినిమాను … Read more

Chanakya : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి … Read more

Meals : మంచం పైన కూర్చుని భోజ‌నం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

Meals : చాలా మంది టైం లేక హడావిడిగా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు. హడావిడిగా కొన్ని సార్లు మంచం మీద కూర్చుని చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. పెద్దలు లేదా పిల్లలు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే తిన్నది … Read more

Sleep : నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే.. దరిద్రమే..!

Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు … Read more

Death Person In Dream : చ‌నిపోయిన వారు ప‌దే ప‌దే క‌ల‌లో క‌నిపిస్తున్నారా..? వారు ఎలా క‌నిపిస్తే.. ఏం చేయాలో తెలుసా ?

Death Person In Dream : సాధార‌ణంగా మ‌న‌కు అత్యంత ద‌గ్గ‌రి బంధువులు లేదా కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితులు, తెలిసిన వారు చనిపోతే మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తుంటారు. వారితో మ‌న‌కు ఉన్న జ్ఞాప‌కాల‌ను బ‌ట్టి మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తారు. అయితే చ‌నిపోయిన వారు ఇలా క‌ల‌లో క‌నిపించ‌డం అంటే.. అందుకు కొన్ని కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే.. చ‌నిపోయిన వారు ఎప్పుడో ఒక‌సారి మ‌న‌కు క‌ల‌లో క‌నిపిస్తే.. … Read more

Chapati : బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం బదులు చపాతీ తింటున్నారా..? అయితే ఈ 5 విషయాల‌ను తప్పక తెలుసుకోండి..!

Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారిరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీల‌ను తినేవాళ్లు కొన్ని … Read more

Piles : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!

Piles : పైల్స్‌.. మూల‌శంక‌.. పేరేదైనా, ఏ భాష‌లో చెప్పినా ఈ స‌మ‌స్య వ‌చ్చిందంటే అప్పుడు ప‌డే బాధ ఎలాంటిదో అది మాటల్లో చెప్ప‌లేం. కాల‌కృత్యాలు తీర్చుకుంటానికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా టాయిలెట్‌లో న‌ర‌క యాత‌న అనుభ‌వించాల్సిందే. అనంత‌రం కూడా మంట‌, నొప్పితో స‌త‌మ‌తం అవ్వాల్సిందే. అయితే పైల్స్ అనేవి రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువ‌గా తిన‌డం, ఎక్కువ‌గా కూర్చుని ఉండ‌డం.. వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కార‌ణాలు. అవి … Read more

దీన్ని మూడు చుక్క‌లు త‌ల‌కు రాస్తే చాలు.. తెల్ల జుట్టు పూర్తిగా న‌ల్ల‌గా మారుతుంది..

ఒక‌ప్పుడు వ‌య‌స్సు 60 ఏళ్లు దాటిన త‌రువాతే జుట్టు తెల్ల‌బ‌డేది. వెంట్రుక‌లు తెల్ల‌గా మారిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్ర‌స్తుతం 20 ల‌లో ఉన్న‌వారి జుట్టు కూడా తెల్ల‌గా మారుతోంది. జుట్టు తెల్ల‌గా ఉంటే న‌లుగురిలో క‌లిసేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జుట్టు తెల్ల‌గా ఉండేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే వాస్త‌వానికి జుట్టు తెల్ల‌గా ఉందంటే.. అక్క‌డ న‌లుపు రంగును ఇచ్చే స‌మ్మేళ‌నాలు లేన‌ట్లే. ఇవి లేక‌పోతే జుట్టు తెల్ల‌గా మారుతుంది. మ‌న … Read more

Krishna Eenadu Movie : రూ.30 ల‌క్ష‌లు పెట్టి తీస్తే.. కృష్ణ సినిమా ఈనాడుకు ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయో తెలుసా..?

Krishna Eenadu Movie : సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై సినిమాల‌ను తీయ‌డంలో కృష్ణ త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు. అప్ప‌ట్లో ఈ జోన‌ర్‌ల‌లో ఆయ‌న తీసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇలాంటి మూవీల్లో హీరోయిజం చూపించే ఫైట్స్‌, పాట‌లు ఉండ‌వు. అయితే ఇదే జోన‌ర్ లో అప్ప‌ట్లో వ‌చ్చిన చిత్రం ఈనాడు. ఇది సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు 200వ సినిమా. ఈ మూవీ అప్ప‌ట్లో ఒక సంచ‌లనంగా నిలిచింది. విప్ల‌వ‌, అభ్యుదయ భావాల మేళవింపుతో ఈ … Read more