హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు ఛాతినొప్పి మాత్ర‌మే కాదు, ఈ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

క‌రోనా అనంతరం ప్ర‌స్తుతం చాలా మంది హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లు అస‌లు ఎందుకు వ‌స్తున్నాయ‌నే విష‌యాన్ని చాలా మంది వైద్య నిపుణులు సైతం స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వ్యాప్తి చెందుతోంది. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుండె ఆరోగ్యం ప‌ట్ల స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తే సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణం ఛాతి నొప్పి. గుండెల … Read more

Onions : అద్భుతమైన శృంగార టానిక్‌.. ఉల్లిపాయ..!

Onions : ఉల్లిపాయ‌ల‌ను మ‌నం రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. అనేక ర‌కాల కూర‌ల‌లో మనం ఉల్లిపాయ‌ను వాడుతాం. ఉల్లిపాయలు లేకుండా అస‌లు కూర‌లు పూర్తి కావు. కొంద‌రు వీటిని నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. అయితే మీకు తెలుసా.. ఉల్లిపాయ‌లు అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. వీటిని రోజూ ప‌లు ర‌కాలుగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడేవారు రోజూ 100 గ్రాముల … Read more

Cumin Water : జీల‌క‌ర్ర నీటిని ఈ విధంగా తాగితే బ‌రువు అల‌వోక‌గా త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా ?

Cumin Water : సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి అనేక మసాలా దినుసులు, పదార్థాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి జీలకర్ర. ఇది రుచిని పెంచడంతో పాటు ఆహార సువాసనను పెంచడంలో సహాయపడుతుంది. అయితే.. ఇది రుచికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. స్థూలకాయం కూడా అనేక వ్యాధులకు కారణం అవుతోంది. జీలకర్ర మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. … Read more

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

Sesame Seeds Laddu : భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లోనే కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. నువ్వులలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. నువ్వులు కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి. … Read more

Papaya : బొప్పాయిని దీంతో క‌లిపి తింటే.. విషంగా మారుతుంది జాగ్ర‌త్త‌..!

Papaya : చాలామంది ఆరోగ్యానికి మంచిదని బొప్పాయిని తీసుకుంటూ ఉంటారు. బొప్పాయిని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. విటమిన్ ఎ, విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా బొప్పాయితో పొంద‌వ‌చ్చు. బొప్పాయి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. భోజనంతోపాటు బొప్పాయిని తీసుకుంటే విషంతోపాటు, ప్రాణాపాయం కూడా వస్తుందని చాలా మందికి తెలియదు. బొప్పాయి నిజానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ తోపాటు … Read more

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

మోటార్ సైకిళ్లు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌కు సాధార‌ణంగా డ‌బుల్ కీ ల‌ను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌దు. అయితే రెండో తాళం చెవి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మ‌ళ్లీ కొత్త తాళం చెవులు వ‌స్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన ప‌నిలేదు. అవును.. ఎలా అంటే… తాళం చెవుల‌కు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై … Read more

Barley Seeds : ఈ గింజ‌ల‌ను తీసుకుంటే చాలు.. థైరాయిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Barley Seeds : ఇటీవలి కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. … Read more

దగ్గు సమస్యతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

అసలే కరోనా కాలం.. పైగా వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దగ్గు సమస్యలతో బాధపడేవారు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలోనే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడే … Read more

Raisins : కిస్మిస్‌ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Raisins : కిస్మిస్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచికి తియ్య‌గా, కాస్త పుల్ల‌గా కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కిస్మిస్‌ల‌ను కేవ‌లం స్వీట్ల‌తోనే కాదు.. రోజూ తినాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం … Read more

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ విడాకులు తీసుకుంటున్నారా..?

ఈమ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీ జంట‌లు చాలా మంది విడిపోతున్నారు. దీంతో రోజుకో కొత్త జంట‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ నిజం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్ విడిపోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మొద‌టిసారి వీరు ఆ వార్త‌ల‌ను ఖండించారు. కానీ త‌రువాత అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక వీరి విడాకుల వార్త‌లు బ‌లంగా ప్రచారం అవ‌డానికి కార‌ణం.. వీరు ఏ వేడుక‌కు హాజ‌రు అయినా విడివిడిగా వ‌స్తున్నారు. అందుక‌నే వీరు విడిపోతున్నార‌ని … Read more