Peacock Feathers : నెమలి ఫించం ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మంది తమ ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా నెమలి ఫించం పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా ఇంట్లో నెమలి ఫించం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని కొందరు భావించినప్పటికీ వీటిని ఇంటిలో ఉంచుకోకూడదు మరి కొందరు భావిస్తుంటారు. అయితే నెమలి ఫించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. నెమలి ఫించం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టం. … Read more

Dates : రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 ఖ‌ర్జూరాల‌ను తినండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Dates : చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రోజు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఖర్జూరాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలని అధిగ‌మించడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తిన్నా ఎన్నో లాభాలని పొంద‌వ‌చ్చు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ‌రసం క‌లిపి తాగితే..?

తేనె, నిమ్ముర‌సంలలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనెను ప‌లు ఔషధాల‌తోపాటుగా తీసుకుంటారు. తేనె వ‌ల్ల ఔష‌ధాలు శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయ‌ట‌. దీంతో వ్యాధి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ట‌. ఇక నిమ్మ‌ర‌సంలోనూ అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీన్ని కూడా ప‌లు ఔష‌ధాల త‌యారీలో వాడుతారు. అయితే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని … Read more

Giving Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌రాదా.. ఇస్తే ఏమ‌వుతుంది..?

Giving Money : ప్రపంచం మొత్తాన్ని ప్ర‌స్తుతం న‌డిపిస్తున్న వాటిల్లో డ‌బ్బు ప్ర‌ధాన‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేక‌పోతే ఏ ప‌ని చేయ‌లేం. ప్ర‌పంచ దేశాల‌న్నీ డ‌బ్బుపైనే ఆధార ప‌డ్డాయి. మ‌నుషుల‌కు కూడా డ‌బ్బే ముఖ్యంగా మారింది. అందుకోసం ఎవ‌రైనా స‌రే ఏం చేయడానికి అయినా స‌రే వెనుకాడ‌డం లేదు. ఇక హిందువులు మాత్రం డ‌బ్బంటే ల‌క్ష్మీదేవితో స‌మాన‌మ‌ని భావిస్తుంటారు. అందుక‌నే డ‌బ్బును ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌రు. పొర‌పాటున కింద ప‌డ్డా కూడా మ‌ళ్లీ క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటారు. … Read more

Liver Damage Symptoms : ఈ సంకేతాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉంద‌ని అర్థం..!

Liver Damage Symptoms : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లివర్ వలన కూడా చాలామంది సతమతమవుతున్నారు. లివర్ సమస్యలని ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. అయితే మీ లివర్ ప్రమాదంలో ఉందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సంకేతాలు కనపడుతున్నట్లయితే కచ్చితంగా మీ లివర్ పెద్ద ప్రమాదంలో ఉందని గ్రహించాలి. మరి ఎలాంటి లక్షణాలు లివర్ ప్రమాదంలో ఉంటే కనపడతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం ఎంతో ముఖ్యమైన … Read more

Tamarind Seeds : ఇన్ని రోజులూ వీటిని చెత్త కుండీలో ప‌డేశారు. ఇలా వాడితే షుగ‌ర్ అస‌లు ఉండ‌దు..!

Tamarind Seeds : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేయించి … Read more

Luck : స్నానం చేసే నీటిలో వీటిని వెయ్యండి.. ఇక అదృష్టానికి కొదవే ఉండదు.. అన్నీ విజయాలే..!

Luck : అదృష్టం ఉంటే మనం పడే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. చాలామంది ఎంతో కష్టపడి పని చేస్తారు. కానీ అందరికీ అదృష్టం కలగదు. అదృష్టం ఉండి, దానికి కష్టానికి తోడైతే మిమ్మల్ని ఆపేది ఎవరు..? అదృష్టం వరించాలంటే ఈ విధంగా అనుసరించండి. ఇలా కనుక మీరు చేశారంటే కచ్చితంగా అదృష్టం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక మీరు అనుసరించారంటే అన్ని పనులను పూర్తి చేయగలరు. అదృష్టం కూడా మీకు … Read more

బీరువాలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే అంతా నష్టమే కలుగుతుంది..

సాధారణంగా మనం బీరువా అంటే ఎన్నో రకాల వస్తువులను అందులో సర్దుతూ ఉంటాము. ఈ క్రమంలోనే బంగారం, డబ్బులు, పట్టు వస్త్రాలు, ఏవైనా ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బీరువాలో భద్రంగా దాచి పెడతాము. బీరువాను సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తాము కనుక బీరువాను ఎంతో పవిత్రంగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక బీరువాలో ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను పెట్టకూడదని … Read more

ఈ అల‌వాట్ల వ‌ల్లే ఆర్థ‌రైటిస్ నొప్పులు తీవ్ర‌త‌రం అవుతాయ‌ని మీకు తెలుసా..?

ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగా వ‌య‌స్సు మీద ప‌డిన వారికి వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో బిజీ టెక్ యుగం న‌డుస్తున్న కార‌ణంగా చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు సైతం ఆర్థ‌రైటిస్ బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే ఆర్థ‌రైటిస్ వ‌చ్చి స‌త‌మ‌తం అవుతున్నారు. ఆర్థ‌రైటిస్ వ‌స్తే కీళ్ల నొప్పులు, వాపులు వ‌ర్ణ‌నాతీతంగా ఉంటాయి. అయితే సాధార‌ణంగా చాలా మంది పాటించే అల‌వాట్ల వ‌ల్లే ఆర్థ‌రైటిస్ నొప్పులు అనేవి వ‌స్తుంటాయి. దీన్ని గ‌మ‌నించక ఆ అల‌వాట్ల‌ను అలాగే కంటిన్యూ చేస్తారు. … Read more

దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అది దేనికి సంకేతం ? అప్పుడు ఏం చేయాలి ?

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగలు వంటి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లేదా ఆలయంలో తరచూ కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాము. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం … Read more