Gold : బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినప్పుడు చేయవలసిన పనులు..!
Gold : కొంతమంది బంగారు ఆభరణాలని తాకట్టు పెడుతూ ఉంటారు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేటప్పుడు, కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టినప్పుడు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని చూద్దాం. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు, ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదంటే ఆయన భార్య లక్ష్మీదేవిని పూజించాలి. బంగారు ఆభరణాలను ఎప్పుడైనా తాకట్టు పెట్టాలని అనుకుంటే, దానికి ముందు మీరు లక్ష్మీదేవిని క్షమాపణ అడగండి. బంగారు ఆభరణాలను … Read more









