Masala Mushroom Curry : మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Masala Mushroom Curry : పుట్ట‌గొడుగుల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటారు. అయితే ఎవ‌రు ఏం చేసినా అవి రెస్టారెంట్ల‌లో వ‌డ్డించే మాదిరిగా ఉండ‌వు. అక్క‌డ వ‌డ్డించే మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే కాస్త శ్ర‌మిస్తే దీన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎంచ‌క్కా చేసి తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీకి ఏమేం ప‌దార్థాలు కావాలి.. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Tulsi Ginger Water : రోజూ ప‌ర‌గ‌డుపునే తుల‌సి అల్లం నీళ్ల‌ను తాగితే.. చెప్పలేన‌న్ని మార్పులు జ‌రుగుతాయి..!

Tulsi Ginger Water : మ‌నం ఆరోగ్యంగా జీవించేందుకు గాను మ‌న జీవ‌న‌విధానంలో ప‌లు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య‌క‌క‌ర‌మైన జీవ‌న విధానం కోసం మ‌నం ఉద‌యం చేసే ప‌నులు చాలా ముఖ్య‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. చాలా మంది ఉద‌యం లేవ‌గానే త‌మ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. అయితే ఇందుకు బ‌దులుగా మీరు ఆరోగ్య‌క‌ర‌మైన డ్రింక్స్‌ను తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇలాంటి డ్రింక్స్‌ను ఉద‌యాన్నే తాగ‌డం వ‌ల్ల మీరు అనేక తీవ్ర‌మైన వ్యాధుల … Read more

Oats Dosa : ఓట్స్‌తో దోశ‌ల‌ను ఇలా వేయాలి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Oats Dosa : సాధార‌ణంగా మ‌నం ఇడ్లీలు, దోశ‌లు వంటి టిఫిన్స్‌ను త‌ర‌చూ తింటుంటాం. వీటి త‌యారీలో మ‌నం బియ్యం పిండి వాడుతాం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం బియ్యం పిండికి బ‌దులుగా తృణ ధాన్యాలు లేదా చిరుధాన్యాల‌తో త‌యారు చేసిన టిఫిన్ల‌ను తినాల‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌నం అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టిఫిన్ల‌ను త‌యారు చేసుకుని తినాల్సి ఉంటుంది. ఇక అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టిఫిన్ల‌లో ఓట్స్ దోశ కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Carrot Paneer Payasam : క్యారెట్‌, ప‌నీర్‌తో ఎంతో క‌మ్మ‌ని పాయ‌సం.. ఇలా చేయండి..!

Carrot Paneer Payasam : సాయంత్రం అవ‌గానే చాలా మంది ఏదో ఒక చిరుతిండి తినాల‌ని చూస్తుంటారు. అందుక‌నే సాయంత్రం పూట బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై అనేక చిరుతిళ్ల‌ను తింటుంటారు. వాస్త‌వానికి అవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇంట్లోనే మనం చిరుతిళ్ల‌ను త‌యారు చేసి తిన‌వ‌చ్చు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే ఇంట్లో చేసుకుని తీసుకోద‌గిన చిరుతిళ్ల‌లో క్యారెట్‌, ప‌నీర్ పాయ‌సం కూడా ఒక‌టి. దీన్ని ఎంతో సుల‌భంగా … Read more

Ridge Gourd : బీర‌కాయను వీరు అస‌లు తినకూడ‌దు.. ఎందుకో తెలుసుకోండి..!

Ridge Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి అంటే చాలా మందికి న‌చ్చవు. కానీ బీర‌కాయ‌లు మ‌న‌కు అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. అయితే కొంద‌రు మాత్రం వీటిని అస‌లు తిన‌కూడ‌దు. తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. ఇక బీర‌కాయ‌ల‌ను అస‌లు ఎవ‌రు తినాలి, ఎవ‌రు తిన‌కూడ‌దు, ఎందుకు తిన‌కూడ‌దు.. వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బీర‌కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు క్యాల్షియం, … Read more

Sweet Corn : స్వీట్‌కార్న్ తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..? ఇన్ని రోజులూ తెలియ‌నేలేదే..!

Sweet Corn : మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై స్వీట్ కార్న్ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంటుంది. సాధార‌ణంగా లోక‌ల్ మొక్క‌జొన్న అయితే కేవ‌లం సీజ‌న్‌లోనే వ‌స్తుంది. కానీ స్వీట్ కార్న్ మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తుంది. దీంతో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేస్తుంటారు. ఇక అనేక మంది స్వీట్‌కార్న్‌ను ఉడ‌క‌బెట్టి తింటుంటారు. స్వీట్‌కార్న్‌ను ఉడికించి వాటిపై ఉప్పు, కారం, నెయ్యి వంటివి చ‌ల్లి తింటే వ‌చ్చే మజాయే వేరు. ఆ రుచే వేరేగా … Read more

Ghee : మీరు కొన్న నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిందా.. స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Ghee : ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా అన్నీ క‌ల్తీయే అవుతున్నాయి. పాలు మొద‌లుకొని మ‌నం తినే ఇత‌ర ఆహారాల వ‌ర‌కు అన్ని ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. ఎక్క‌డ చూసినా అంతా క‌ల్తీమ‌యంగా మారింది. ఈ క్ర‌మంలో స్వచ్ఛ‌మైన, నాణ్య‌మైన ఆహారాల‌ను గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. ఇక ఇటీవ‌లి కాలంలో నెయ్యిని కూడా బాగా క‌ల్తీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల క‌ల్తీ నెయ్యి బ‌య‌ట‌ప‌డుతోంది. అయితే మ‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే అస‌లు, క‌ల్తీ … Read more

Mango Peels : మామిడిపండు తొక్క‌ల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. ఇవి తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!

Mango Peels : వేస‌వి అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పండ్ల‌లో మామిడి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు వేస‌వి ముగిసిన త‌రువాత 4 నుంచి 5 నెల‌ల వ‌ర‌కు కూడా ల‌భిస్తుంటాయి. అయితే చాలా మంది మామిడి పండ్ల‌ను తొక్క‌తీసి తింటుంటారు. కానీ వాస్త‌వానికి తొక్క‌లో కూడా అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. మామిడి పండ్ల‌ను తొక్క‌తో స‌హా తినాల్సిందే. మామిడి పండ్ల తొక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో … Read more

Hair Growth : కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు మూడింత‌లు పొడ‌వు పెరుగుతుంది..!

Hair Growth : ప్ర‌తి ఒక్క‌రూ జుట్టు పెర‌గాల‌నే కోరుకుంటారు త‌ప్ప జుట్టు రాలిపోవాల‌ని ఎవ‌రూ కోరుకోరు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ వ‌హిస్తారు. జుట్టు రాలిపోతుందంటే వారు నానా హైరానా ప‌డుతుంటారు. ఇక ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు రాలిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా కాలుష్యం, జీవ‌న విధానంలో మార్పులు, అనారోగ్యక‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు రాలిపోతోంది. దీంతో చాలా మంది జుట్ట … Read more

LDL Levels : ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడండి..!

LDL Levels : మ‌న శ‌రీరంలో ర‌క్తంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే శ‌రీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువైతే మ‌న‌కు హైబీపీ వ‌స్తుంది. దీని త‌రువాత ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి అది హార్ట్ ఎటాక్‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల మీద‌కు రావ‌చ్చు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు ప‌లు … Read more