Kidneys : మీరు రోజూ పాటించే ఈ అల‌వాట్ల వ‌ల్లే మీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయ‌ని మీకు తెలుసా..?

Kidneys : మ‌నం ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అలాగే శారీర‌క శ్ర‌మ కూడా ఉండాలి. శారీర‌క శ్ర‌మ లేక‌పోతే క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం అయినా చేయాలి. వేళ‌కు నిద్ర‌పోవాలి. త‌గిన‌న్ని నీళ్ల‌ను రోజూ తాగాలి. రోజూ పౌష్టికాహారం అందేలా చూసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌నం రోజూ పాటించే కొన్ని అల‌వాట్లు, చేసే ప‌నులు మ‌న‌ల్ని వ్యాధుల బారిన ప‌డేలా చేస్తాయి. ముఖ్యంగా జీవ‌న‌శైలి అస్త‌వ్య‌స్తంగా … Read more

Fruits For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తినాల్సిందే..!

Fruits For Diabetes : డ‌యాబెటిస్ రెండు ర‌కాలుగా ఉంటుంద‌న్న సంగతి తెలిసిందే. అయితే టైప్ 1 డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించ‌లేం. కానీ జీవ‌న విధానంలో ప‌లు మార్పులు చేసుకుంటే టైప్ 2 డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు త‌మ ఆహారం పట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌లి. ముఖ్యంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. ఇక షుగ‌ర్ … Read more

Vitamin E Capsule : మీ జుట్టు పెరుగుద‌ల‌కు విట‌మిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఎలా ఉప‌యోగించాలి..?

Vitamin E Capsule : జుట్టు రాలడం అనేది చాలా ఇబ్బందిని కలిగించే సమస్య మరియు ముఖ్యంగా యువకులు తరచుగా జుట్టు రాలడం వల్ల ఒత్తిడికి గురవుతారు. నేటి కాలంలో, కాలుష్యం మరియు పేలవమైన ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాలు ఉన్నాయి, దీని కారణంగా చాలా మంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు. విటమిన్ ఇ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ ఇ ఉన్న వాటిని ఆహారంలో చేర్చడమే కాకుండా, … Read more

Weight Loss Diet : అధిక బ‌రువును త‌గ్గించ‌డం చాలా తేలికే.. సింపుల్‌గా ఈ డైట్‌ను పాటిస్తే చాలు..!

Weight Loss Diet : నేటి కాలంలో, బరువు తగ్గడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కష్టంగా మారుతోంది. చాలా మంది ఫాస్ట్ ఫుడ్ వంటి బయటి ఆహారం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ కూడా ఇందుకు కారణం. సరైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ప్రజల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం ఇంకా అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. కానీ ఒక్క నిమిషం! మీరు కూడా మీ బరువును త్వరగా తగ్గించుకోవాలనుకుంటే, … Read more

Morning Foods : రోజూ ఉద‌యం ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే రోజంతా మీరు ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు..!

Morning Foods : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే, రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెబుతారు. పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు. కానీ మీరు అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రజలు తక్షణ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ మాట్లాడుతూ, చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా … Read more

Uric Acid : యూరిక్ యాసిడ్ స‌హ‌జ‌సిద్ధంగా క‌రిగిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Uric Acid : శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు పేరుకుపోతే ఇబ్బందులు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. యూరిక్ యాసిడ్ పేరుకుపోతే హైప‌ర్‌యురిసిమియా వ‌స్తుంది. దీంతో తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా గౌట్‌, ఆర్థ‌రైటిస్ వ‌స్తాయి. ఇవి విప‌రీత‌మైన నొప్పుల‌ను క‌ల‌గ‌జేస్తాయి. మోకాళ్లు, కీళ్లు, పాదాల వేళ్ల మ‌డ‌త‌ల్లో తీవ్ర‌మైన నొప్పి, వాపు వ‌స్తాయి. దీని వ‌ల్ల ఒకానొక ద‌శ‌లో న‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌వుతుంది. ఇక యూరిక్ యాసిడ్ పేరుకుపోవ‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు కూడా ఏర్ప‌డుతాయి. అయితే కింద … Read more

Water Spinach : ప‌చ్చ‌కామెర్ల‌ను న‌యం చేసే ఆకు ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Water Spinach : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆకుకూర‌లు అందుబాటులో ఉన్నాయి. ఆకుకూర‌లు స‌హ‌జంగానే చాలా రుచిగా ఉంటాయి. అందుక‌ని వీటిని అంద‌రూ ఇష్టంగానే తింటుంటారు. తోట‌కూర‌, పాల‌కూర‌, గోంగూర‌, చుక్క‌కూర‌, బ‌చ్చ‌లికూర‌.. ఇలా అనేక ర‌కాల ఆకుకూర‌లు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా నీటి పాల‌కూర గురించి విన్నారా.. అవును, ఇది కూడా ఉంది. చూసేందుకు అచ్చం పాల‌కూర మాదిరిగానే ఉంటుంది. కానీ దీని ఆకులు కాస్త పొడవుగా వెడ‌ల్పు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల … Read more

Apartment : ఫ్లాట్‌కు, అపార్ట్‌మెంట్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

Apartment : ఇళ్ల గురించి టాపిక్ వ‌స్తే స‌హ‌జంగానే చాలా మంది మాట్లాడుకునే వాటిల్లో ఫ్లాట్‌, అపార్ట్‌మెంట్ వంటివి వ‌స్తుంటాయి. కొంద‌రు ఫ్లాట్ కొన్నామ‌ని అంటే కొంద‌రు అపార్ట్‌మెంట్ తీసుకున్నామ‌ని చెబుతుంటారు. అయితే వినేందుకు రెండు మాట‌లు దాదాపుగా ఒకే తీరుగా ఉన్నా ఇవి చాలా మందిని క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఫ్లాట్ తీసుకుంటే దాన్ని అపార్ట్‌మెంట్ అని కూడా అన‌వ‌చ్చా..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఈ రెండింటికీ మ‌ధ్య తేడాలు ఏమిటి ? అన్న … Read more

Lemon Grass Tea : హార్ట్ ఎటాక్ రాకుండా చేసే టీ ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Lemon Grass Tea : మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు అన్ని టీలు కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తాయి. ఇక అలాంటి టీల‌లో లెమ‌న్ గ్రాస్ టీ కూడా ఒక‌టి. దీన్నే నిమ్మ గ‌డ్డి అని కూడా అంటారు. వాస్త‌వానికి నిమ్మ‌కాయ‌ల‌కు, నిమ్మ‌చెట్ల‌కు, నిమ్మ గ‌డ్డికి సంబంధం లేదు. కానీ నిమ్మ‌గ‌డ్డి అచ్చం నిమ్మ‌కాయ‌ల‌ను పోలిన వాస‌న వ‌స్తుంది. పైగా గ‌డ్డి మాదిరిగా ఉంటుంది. అందుక‌ని దానికి నిమ్మ‌గ‌డ్డి … Read more

Skin Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది చ‌ర్మ క్యాన్స‌ర్ కావ‌చ్చు..!

Skin Cancer Symptoms : క్యాన్స‌ర్లు అనేక ర‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. శ‌రీరంలో ఏ భాగానికైనా క్యాన్స‌ర్ సోక‌వ‌చ్చు. దీంతో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దాదాపుగా అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు ఒకే ర‌క‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కానీ కొన్ని క్యాన్స‌ర్ల‌కు కొన్ని ల‌క్ష‌ణ‌లు వేరేగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర్మ క్యాన్స‌ర్ వ‌స్తే దాన్ని ముందుగానే ఎలా గుర్తించ‌వ‌చ్చో, దానికి ల‌క్ష‌ణాలు ఏమి క‌నిపిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. చ‌ర్మం మీద పులిరి లేదా ఎండిపోయిన పొలుసు … Read more