Cool Drinks : కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారా..? అయితే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా..?
Cool Drinks : సాధారణంగా వేసవి కాలంలో చాలా మంది సహజంగానే కూల్ డ్రింక్స్‌ను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొందరు వేసవిలోనే కాదు.. ఇతర సీజన్లలోనూ వాతావరణం ఎలా ఉన్నా సరే కూల్ డ్రింక్స్‌ను అదే పనిగా తాగుతుంటారు. అయితే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తాయని, వీటిని ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచూ తాగకూడదని వారు అంటున్నారు. కూల్ … Read more









