Muskmelon : ఈ అనారోగ్యాలు ఉన్నవారు తర్బూజాలను ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు..!
Muskmelon : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు, పుచ్చకాయలు, లిచీ, తర్బూజాలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి ఈ సీజన్‌లోనే అధికంగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల వేసవిలో వీటిని అందరూ ఎక్కువగా తింటుంటారు. వీటితో పలు రకాల డ్రింక్స్‌ను కూడా తయారు చేసి తాగుతుంటారు. దీంతో శరీరంలోని వేడి తగ్గడంతోపాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. పోషకాలు కూడా లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల విటమిన్ ఇ, జింక్‌తోపాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫాస్ఫరస్ కూడా … Read more









