Paneer Kulcha : పనీర్‌తో ఒక్కసారి వీటిని చేసి తినండి.. రుచి చూస్తే జన్మలో మరిచిపోరు..!
Paneer Kulcha : పనీర్‌ను తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పనీర్‌లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల పాలను తాగలేని వారికి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇక మాంసాహారం తినలేని వారు పనీర్‌ను తినవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీస్లు సైతం సమృద్ధిగా ఉంటాయి. అయితే పనీర్‌తో మనం అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. వాటిల్లో పనీర్ కుల్చా కూడా ఒకటి. సాధారణంగా అయితే రెస్టారెంట్లలో పనీర్ కుల్చాలను … Read more









