Lunch For Diabetes Patients : షుగ‌ర్ ఉన్న‌వారు మ‌ధ్యాహ్నం లంచ్‌లో వీటిని తినండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Lunch For Diabetes Patients : షుగ‌ర్ వ్యాధితో నేటి త‌రుణంలో అనేక మంది ఎన్నో ర‌కాల బాధ‌లు ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలాగే ఆహార విష‌యంలో కూడా అనేక నియ‌మాల‌ను పాటించాలి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలి. చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలంటే ఆహార విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు పాటించాలి. అదే స‌మ‌యంలో … Read more

Rail Palaram : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన పాత కాలం నాటి బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఎలా చేయాలంటే..?

Rail Palaram : రైల్ ప‌లారం.. బియ్యం పిండితో చేసే ఈ తెలంగాణా వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పూర్వం దీనిని రైళ్ల‌ల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఆహారంగా తీసుకోవ‌డానికి త‌యారు చేసేవారు. అందుకే దీనిని రైల్ ప‌లారం, రైల్ ఫ‌లాహారం అని పేరు వ‌చ్చింది. ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో … Read more

Mysore Style Rasam : స్పెష‌ల్ మ‌సాలా పొడితో ఈ ర‌సం చేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!

Mysore Style Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాల‌తో క‌లిపి తింటే ర‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ర‌సంతో క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ర‌సాన్ని మ‌నం మ‌రింత రుచిగా మైసూర్ స్టైల్ లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేకంగా చేసిన మ‌సాలాతో త‌యారు చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Foods : ఈ ఆహారాల‌ను ప‌చ్చిగానే తినాలి.. అప్పుడే ఎక్కువ లాభం క‌లుగుతుంది..!

Foods : మ‌నం కూర‌గాయ‌లు, పండ్లు, విత్త‌నాలు, ధాన్యాలు, గింజ‌లు, ఆకుకూర‌లు ఇలా అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాము. వీటిలో కొన్నింటిని ఉడికించి, నాన‌బెట్టి తీసుకుంటూ ఉంటాము. కొన్నింటిని నేరుగా తీసుకుంటూ ఉంటాము. కొన్నింటిని ఎవ‌రికి న‌చ్చిన ప‌ద్ద‌తిలో వారు తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ప‌చ్చిగా తీసుకోవ‌డ‌మే మేల‌ని నిపుణులు చెబుతున్నారు. వాటిని ప‌చ్చిగా తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని వాటిలో ఉండే పోష‌కాలు, ఆరోగ్య … Read more

Pandu Mirchi Kodiguddu Kura : చిక్క‌టి గ్రేవీతో పండు మిర్చి కోడిగుడ్డు కూర‌ను ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Pandu Mirchi Kodiguddu Kura : మ‌నం కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా, సుల‌భంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన క‌మ్మ‌టి వంట‌కాల్లో పండుమిర్చి గుడ్డు కూర కూడా ఒక‌టి. పండుమిర్చి, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ … Read more

Aratikaya Pachadi : పాత ప‌ద్ధ‌తిలో అర‌టికాయ ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aratikaya Pachadi : మ‌నం అర‌టికాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి అర‌టికాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా చిప్స్, ఫ్రై, కూర వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాము. కానీ ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more

Oil For Dandruff : వారంలో రెండు సార్లు ఈ నూనెను వాడితే.. చుండ్రు ఉండ‌దు.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

Oil For Dandruff : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..! నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చుండ్రు, జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. మారిన మ‌న జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు స‌మ‌స్య‌ల … Read more

Sajja Rotte : స‌జ్జ పిండితో రొట్టెల‌ను చాలా ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Sajja Rotte : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో స‌జ్జ రొట్టెలు కూడా ఒక‌టి. స‌జ్జ రొట్టెల‌ను … Read more

Dil Pasand : బేక‌రీల‌లో ల‌భించే దిల్ ప‌సంద్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dil Pasand : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో దిల్ ప‌సంద్ కూడా ఒక‌టి. దిల్ ప‌సంద్ తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒక‌టి అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది దిల్ ప‌సంద్ ను మ‌నం ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ దిల్ ప‌సంద్ ను … Read more

Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా మారిపోతుంది..!

Sugar For Face Glow : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందంగా క‌నిపించడానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ముఖం తెల్ల‌గా అందంగా క‌న‌బ‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే అన్నీ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను, స్క్ర‌బ‌ర్ ల‌ను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫ‌లితం లేక చివ‌రికి నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. ఎన్ని ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడినా ఫ‌లితం లేని … Read more