Minapa Chakralu : మినప జంతికలను ఇలా చేయండి.. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి..!

Minapa Chakralu : జంతికలు..మనం తయారు చేసుకునే పిండి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. జంతికలు చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ జంతికలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా శనగపప్పుతో జంతికలను తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పుతో పాటు మినపప్పుతో కూడా మనం జంతికలను తయారు చేసుకోవచ్చు.మినపప్పుతో చేసే ఈ జంతికలు కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మినప జంతికలను చేసుకోవడానికి […]
Flax Seeds Powder For Weight Loss : రోజూ చిటికెడు పొడి చాలు.. 10 రోజుల్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది..!

Flax Seeds Powder For Weight Loss : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో […]
Bellam Gulabi Puvvulu : షాపుల్లో లభించే బెల్లం గులాబీ పువ్వులు.. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి..!

Bellam Gulabi Puvvulu : మనం పండగలకు చేసే తీపి వంటకాల్లో గులాబి పువ్వులు కూడా ఒకటి. గులాబి పువ్వులు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. సాధారణంగా ఈ గులాబి పువ్వులను మనం పంచదారతో తయారు చేస్తూ ఉంటాము. పంచదారతో పాటు బెల్లంతో కూడా ఈ గులాబి పువ్వులను తయారు చేసుకోవచ్చు. బెల్లంతో చేసే గులాబి పువ్వులు కూడా […]
Andhra Pappu Chekkalu : షాపుల్లో లభించే ఆంధ్రా పప్పు చెక్కలను.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..!

Andhra Pappu Chekkalu : మనం సులభంగా చేసుకోదగిన పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పండగలకు వీటిని తయారు చేస్తూ ఉంటారు. చెక్కలను తయారు చేయడం చాలా సులభం. మనం ఎక్కువగా వీటిని తయారు చేయడానికి పొడి బియ్యం పిండిని వాడుతూ ఉంటాము. పొడి బియ్యంపిండితో పాటు తడి బియ్యం పిండితో కూడా మనం చెక్కలను తయారు చేసుకోవచ్చు. తడి […]
Tomatoes For Blackheads : టమాటాల్లో ఇది కలిపి రాస్తే చాలు.. 2 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ పోతాయి..!

Tomatoes For Blackheads : ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో మనలో చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ముక్కు, కంటి కింది భాగం, గడ్డం, బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సహజంగా చర్మంపై మృతకణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోతూ ఉంటాయి. చర్మంపై పేరుకుపోయిన వీటిని సరిగ్గా తొలగించకపోవడం వల్ల ముఖంపై ఉండే చర్మ రంధ్రాల్లో ఇవి […]
Vellulli Nuvvula Karam : వెల్లుల్లి నువ్వుల కారాన్ని ఇలా చేయండి.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!

Vellulli Nuvvula Karam : నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా నువ్వులు మనకు సహాయపడతాయి. వంటల్లలో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు కలిపి చేసే కారం పొడి చాలా రుచిగా […]
Stuffed Paratha : గోధుమపిండితో మెత్తని పరోటాలను ఇలా చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..!

Stuffed Paratha : మనం గోధుమపిండితో రకరకాల పరాటాలను తయారు చేస్తూ ఉంటాము.గోధుమపిండితో చేసే పరోటాలను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. గోధుమపిండితో మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరోటాలలో స్టఫ్డ్ పరోటా కూడా ఒకటి. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పరోటాలను తయారు చేయడం కూడా చాలా […]
Jaggery With Curd : పెరుగులో బెల్లం కలిపి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!

Jaggery With Curd : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగులో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నా సంగతి మనకు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు పెరుగులో పంచదార, ఉప్పు కలిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం కంటే పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని […]
Kalipattu : ఈ అట్టును ఒక్కసారి ట్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Kalipattu : మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే మనకు బయట కూడా దోశలు విరివిగా లభిస్తూ ఉంటాయి. మనకు బయట ఎక్కువగా లభించే వెరైటీ దోశలల్లో కలిపట్టు కూడా ఒకటి. కలిపట్టును తింటే మనం రెండు రకాల దోశలను ఒకేసారి తిన్న అనుభూతి పొందవచ్చు. కలిపట్టు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. కలిపట్టును […]
Chettinad Masala Aloo Fry : అందరూ ఇష్టపడే ఆలు ఫ్రై.. మరింత టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి..!

Chettinad Masala Aloo Fry : మనం బేబి పొటాటోస్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఆలూ ఫ్రై కూడా ఒకటి. బేబి పొటాటోస్ తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పొటాటో ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. చెట్టినాడు మసాలా వేసి చేసే ఈ ఆలూ ఫ్రై చాలా రుచిగా […]