Fish Curry : ఏ చేపతో అయినా సరే.. ఇలా పులుసు పెట్టారంటే చాలా రుచిగా వస్తుంది..!
Fish Curry : చేపల పులుసు.. దీని రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా మంది చేపల పులుసును ఇష్టంగా తింటారు. చేపల పులుసును తినడం వల్ల రుచితో పాటు చేపల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చేపల పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని తింటే … Read more









