Hair Growth Tip : రాత్రి పూట దీన్ని రాసి ఉదయం తలస్నానం చేయండి.. జుట్టు అసలు రాలదు..!
Hair Growth Tip : ప్రస్తుత కాలంలో జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, జుట్టు చిట్లడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులను, హెయిర్ డైలను వాడడం వంటి వివిధ కారణాల చేత జుట్టు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జుట్టు రాలడాన్ని … Read more









