Beauty Tip : రోజూ రాత్రి దీన్ని రాస్తే చాలు.. ఎలాంటి ముఖం అయినా సరే మెరిసిపోతుంది..!
Beauty Tip : వాతావరణ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఎండలో ఎక్కువగా తిరగడం, ట్యాన్ పేరుకుపోవడం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మందికి ముఖం నల్లగా మారుతుంది. అలాగే ముఖం కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఎండ వల్ల నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి రకరకాల పెయిర్ నెస్ క్రీములను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల అంతగా ఫలితం ఉండకపోవడంతో పాటు ఇవి ఖర్చుతో కూడుకున్నవి. ఒక అద్భుతమైన చిట్కాను వాడి … Read more









