Body Pains : ఒళ్లు నొప్పులు వచ్చినప్పుడల్లా వీటిని తినండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది..
Body Pains : ఫైబ్రో మైయాల్జియా.. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. కొందరిలో రెండు నుండి మూడు నెలల పాటు శరీరమంతా నొప్పులు ఉంటాయి. కొందరిలో శరీర పై భాగంలో లేదా శరీర కింది భాగంలో మత్రమే నొప్పులు మాత్రమే ఉంటాయి. ఈ స్థితినే ఫైబ్రో మైయాల్జియా అంటారు. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఎక్కువ నెలలు పడుకున్న వారికి, సర్జరీలై బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకున్న వారికి … Read more









