Mucus : ఈ చిట్కాలను పాటించండి.. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం పోతుంది..
Mucus : ప్రస్తుత కాలంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో పాటు ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ సమస్యల బారిన పడగానే చాలా మంది వైద్యులను సంప్రదించి మందులను వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల సమస్యల నుండి ఉపశమనం కలిగినప్పటికి ఊపిరితిత్తుల్లో, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన కఫం మాత్రం పూర్తిగా తొలగిపోదు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి … Read more









