Vankaya Kura : వంకాయ కూరను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒకసారి రుచి చూస్తే.. మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Vankaya Kura : వంకాయలతో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చాలా మంది వంకాయలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా తయారు చేసుకునేంత సులభంగా, రుచిగా వంకాయలతో కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









