Chapati : చపాతీలను ఉదయం తింటే ఏం జరుగుతుంది..? తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!
Chapati : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉండాల్సిన బరువు కంటే వేగంగా బరువు పెరుగుతున్నారు. ఇలా అధికంగా బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బరువు పెరడం వల్ల అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాయామాలు చేయడంతో పాటు ఆహార నియమాలను పాటించడం, రాత్రి పూట అన్నాన్నికి బదులు చపాతీ తినడం వంటి అనేక పద్దతులను పాటిస్తూ ఉంటారు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే … Read more









