Waist Fat Drink : రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. పొట్ట, న‌డుము చుట్టూ ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

Waist Fat Drink : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగే పొట్ట‌, పిరుదులు, తొడ‌లు వంటి శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. కొంద‌రు బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి ఆయా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి … Read more

Indian Style Red Sauce Pasta : పాస్తాను ఇలా చేసుకుని తినొచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Indian Style Red Sauce Pasta : పాస్తా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఒక‌ప్పుడు దీనిని ఇత‌ర దేశస్థులు మాత్ర‌మే ఆహారంగా తీసుకునే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇది మ‌న ఆహారంలో భాగమైపోయింది. పాస్తాతో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. పాస్తాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పాస్తాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రెడ్ సాస్ పాస్తా కూడా ఒక‌టి. ఈ రెడ్ సాస్ పాస్తాను ఇండియ‌న్ స్టైల్ లో రుచిగా, ఆరోగ్యానికి … Read more

Palleru Kayala Podi Milk : పాల‌లో దీన్ని మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Palleru Kayala Podi Milk : ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే చాలా మంది బీపీ, షుగ‌ర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇలా వ్యాధుల బారిన ప‌డ‌డానికి మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ఒక చిట్కా ద్వారా మ‌నం ఇంట్లోనే త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం … Read more

Aloo Ka Salan Recipe : పులావ్ లేదా బిర్యానీ.. ఏదైనా స‌రే.. ఆలు కర్రీ ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Aloo Ka Salan Recipe : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈ వంట‌కాల‌తో పాటు వీటిని తిన‌డానికి కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే కూర‌ల్లో ఆలూ క సాల‌న్ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పులావ్, బిర్యానీ వంటి … Read more

Belly Fat : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తీసుకుంటే.. నెల రోజుల్లోనే పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..

Belly Fat : మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య … Read more

Kala Jamun : స్వీట్ షాపుల్లో లభించే కాలా జామున్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Kala Jamun : కాలా జామున్.. స్వీట్ షాపుల్లో దొరికే వంట‌కాల్లో ఇవి ఒక‌టి. కాలా జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా అదే రుచితో వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాలా జామున్ ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, చ‌క్క‌గా ఈ కాలా జామున్ ల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Lungs Detox : మీ ఊపిరితిత్తుల్లోని విష పదార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే అద్బుత‌మైన డ్రింక్‌.. ఇలా చేయాలి..

Lungs Detox : ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. విప‌రీత‌మైన గాలి కాలుష్యం, ధూమ‌పానం, మ‌ద్య‌పానం, ఇత‌ర దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వంటి అనేక కార‌ణాల చేత ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ముఖ్యంగా ధూమ‌పానం కార‌ణంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు లంగ్ క్యాన్స‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఊపిరితిత్తుల‌ను శుభ్రంగా … Read more

Instant Ullipaya Bondalu : పిండి నాన‌బెట్టాల్సిన ప‌నిలేదు.. 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా ఇలా ఉల్లిపాయ బొండాల‌ను చేయ‌వ‌చ్చు..

Instant Ullipaya Bondalu : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటాయి. ఉల్లిపాయ‌లు లేనిదే మ‌నం వంట కూడా చేయ‌ము. అంత‌గా మ‌న వంటల్లో ఉల్లిపాయ‌లు భాగ‌మై పోయాయి. వంట‌ల్లోనే కాకుండా ఉల్లిపాయ‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఉల్లిపాయ బోండా కూడా ఒక‌టి. ఇవి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Annavaram Prasadam Recipe : అన్న‌వ‌రం ప్ర‌సాదం.. అచ్చం అలాంటి రుచి వ‌చ్చేలా.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Annavaram Prasadam Recipe : అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ స్వామి ఆల‌య మ‌హాత్యం గురించి మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే ఈ ఆల‌యంలో ఇచ్చే గోధుమ ర‌వ్వ ప్ర‌సాదం గురించి తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప్ర‌సాదం రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఈ ప్ర‌సాదం ఉంటుంది. ఈ అన్న‌వ‌రం ప్ర‌సాదాన్ని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ ప్ర‌సాదాన్ని … Read more

Dark Armpits Remedy : చంక‌ల్లోని న‌లుపును మాయం చేసే అద్భుత‌మైన చిట్కా..!

Dark Armpits Remedy : మ‌న‌లో చాలా మంది చంక భాగంలో న‌ల్ల‌టి చ‌ర్మాన్ని క‌లిగి ఉంటారు. బాహూ మూల‌ల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం అనేది చాలా స‌హ‌జం. చంక భాగంలో త‌ర‌చూ షేవింగ్ చేయ‌డం వ‌ల్ల అలాగే ఆయా భాగాల్లో గాలి స‌రిగ్గా ఆడ‌క చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది వారికి న‌చ్చిన దుస్తుల‌ను ధ‌రించ‌లేక‌పోతుంటారు. ఇంటి చిట్కాను ఉప‌యోగించి చంక భాగంలో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను … Read more