Besan Barfi Recipe : శ‌న‌గ‌పిండితో బేస‌న్ బ‌ర్ఫీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..

Besan Barfi Recipe : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దీనితో చిరుతిళ్ల‌తో పాటు తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బేసన్ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ బేస‌న్ బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి … Read more

Nuts And Seeds Powder : దీన్ని రోజుకు రెండు టీస్పూన్లు తీసుకోవాలి.. ఎలాంటి రోగాలు రావు.. శ‌రీరం ఉక్కులా మారుతుంది..

Nuts And Seeds Powder : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం జీవిత‌కాలం పాటు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా జీవించ‌వ‌చ్చున‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, నీర‌సం, జుట్టు రాల‌డం, చ‌ర్మం పై ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, కంటి చూపు మంద‌గించ‌డం, మ‌తిమ‌రుపు, బీపీ, మ‌ధుమేహం, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, క్యాల్షియం లోపంతో వ‌చ్చే ఎముక‌ల … Read more

Hotel Style Minapa Garelu : మిన‌ప‌గారెల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Hotel Style Minapa Garelu : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ మిన‌ప‌గారెల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మిన‌ప‌గారెలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా ఈ మిన‌ప‌గారెలు ల‌భిస్తూ ఉంటాయి. హోట‌ల్స్ లో చేసే ఈ మిన‌ప‌గారెలు చూడ‌డానికి చ‌క్క‌గా చాలా రుచిగా ఉంటాయి. ఇలాంటి మిన‌ప‌గారెల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్ స్టైల్ లో మిన‌ప గారెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Aloe Vera Side Effects : క‌ల‌బంద మంచిదే.. కానీ దీన్ని ఎవ‌రెవ‌రు వాడొద్దో తెలుసుకోండి..!

Aloe Vera Side Effects : ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో క‌ల‌బంద ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. క‌ల‌బంద‌లో ఉన్న ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపుగా మ‌న‌కు వ‌చ్చే అన్నీ ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను, జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌ధుమేహాన్ని నివారించ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌బంద ఉత్ప‌త్తులు చాలా ప్రాచుర్యంలో … Read more

Madatha Kaja Recipe : అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా.. మ‌డ‌త కాజాల‌ను ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Madatha Kaja Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో మ‌డ‌త కాజా కూడా ఒక‌టి. దీని రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. తీపిని ఇష్ట‌ప‌డే వారు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. మ‌డ‌త కాజాల‌ను ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని చాలా మంది భావిస్తారు. కానీ అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ మ‌డ‌త కాజాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే … Read more

Billa Ganneru For Hair : ఈ ఒక్క ఆకు చాలు.. జుట్టు మ‌ళ్లీ న‌ల్ల‌గా అవుతుంది.. ముఖం కాంతి పెరుగుతుంది..

Billa Ganneru For Hair : మ‌నం ఇంటి ముందు అందంగా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ మ‌నంద‌రికి తెలిసిందే. దాదాపుగా ఈ మొక్క ఎటువంటి స‌స్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోయిన దానంత‌ట అదే పెరుగుతుంది. అలాగే బిళ్ల గ‌న్నేరు పూలు మ‌న‌కు వివిధ రంగుల్లో ల‌భిస్తాయి. ఈ పూలు దాదాపుగా సంవ‌త్స‌రం అంతా పూస్తూనే ఉంటాయి. దీనికి నిత్య … Read more

Capsicum Masala Curry Recipe : క్యాప్సికంను ఇలా వండితే.. ఇష్టం లేని వారు కూడా మొత్తం తినేస్తారు..

Capsicum Masala Curry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ క్యాప్సికం ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకోరు. అప్పుడ‌ప్పుడూ అలా వంట‌ల్లో వేస్తూ ఉంటారు. కానీ క్యాప్సికంలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణలో ఉంచ‌డంలో క్యాప్సికం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాప్సికంను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం … Read more

Dushtapu Theega Mokka : దివ్య సంజీవ‌ని లాంటి మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Dushtapu Theega Mokka : పొలాల కంచెల వెంబ‌డి,తోట‌ల్లో, రోడ్ల‌కు ఇరు వైపులా, చెట్ల‌కు అల్లుకుని పెరిగే తీగ జాతి మొక్క‌ల్లో దుష్ట‌పు తీగ మొక్క కూడా ఒక‌టి. ఇది గ్రామాల్లో విరివిరిగా క‌న‌బ‌డుతూ ఉంటుంది. దీనిని దుష్ట‌పు చెట్టు, జుట్టుపాకు అని కూడా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో ఉత్త‌మా రాణీ, కాకజంగ‌, కురూతక అని హిందీలో ఉత్త‌ర‌ణ్, గ‌డారియా కి బెల్, జూట‌క్ అని పిలుస్తారు. ఈ మొక్క చూడ‌డానికి తిప్ప తీగ‌లాగా ఉంటుంది. ఈ … Read more

Jeedipappu Paneer Curry : ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు ప‌నీర్ కూర‌.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Jeedipappu Paneer Curry : పాల‌తో చేసే ప‌దార్థాల్లో ప‌న్నీర్ ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ లో కూడా దాదాపుగా పాలలో ఉన్న పోష‌కాలన్నీ ఉంటాయి. ప‌న్నీర్ ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా దాబా స్టైల్ లో ఎంత‌గ రుచిగా ఉండే కాజు ప‌న్నీర్ క‌ర్రీని … Read more

Hair Growth Foods : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది..

Hair Growth Foods : జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డానికి, బ‌ట్ట త‌ల రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే సాధార‌ణంగా రోజుకు వంద వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన వెంట్రుక‌ల‌ను స‌మానంగా కొత్త వెంట్రుక‌లు రాన‌ప్పుడు జుట్టు ప‌లుచ‌బ‌డుతుంది. వ‌య‌సు పెరిగే … Read more