Ginger Storage : అల్లం పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Ginger Storage : మ‌నం వంట‌ల‌ను చేయ‌డంలో అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంతో మ‌నం టీ ల‌ను, క‌షాయాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల అజీర్తి, ఆక‌లి లేక‌పోవ‌డం, వాంతులు, వికారం, సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతోపాటు బరువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు (ఎల్‌డిఎల్‌) స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో కూడా అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అల్లాన్ని … Read more

Cracked Heels : ఇలా చేస్తే పాదాల ప‌గుళ్లు తగ్గిపోతాయి.. ఇక జ‌న్మ‌లో రావు..!

Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల‌ ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ ప‌గుళ్ల వ‌ల్ల పాదాలు అంద విహీనంగా క‌న‌బ‌డుతూ ఉంటాయి. పాదాల‌ ప‌గుళ్ల‌ను త‌గ్గించ‌డానికి ర‌క‌ర‌కాల క్రీముల‌ను, ఆయింట్ మెంట్ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ప‌గుళ్లు త‌గ్గినా శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌దు. అయితే ఎటువంటి ఆయింట్‌మెంట్ల‌ను వాడ‌కుండా పాదాల‌ ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. పాదాల‌ను స‌రిగ్గా శుభ్ర‌ప‌ర‌చ‌క పోవ‌డం వల్ల మ‌లినాలు, మట్టి చేరి చ‌ర్మం గ‌ట్టి ప‌డి ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి.ఇంట్లోనే … Read more

Paramannam : ప‌ర‌మాన్నం ఇలా చేస్తే.. అస్స‌లు విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Paramannam : ప‌ర‌మాన్నం.. ఈ పేరు విన‌ని వారు, దీని రుచి చూడ‌ని వారు ఉండ‌రు ఉంటే అది అతిశ‌యోక్తి కాదు. ప‌ర‌మాన్నం ఎంత‌ రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. దీనిని పూర్తిగా బెల్లంతో లేదా చ‌క్కెర‌తో, రెండింటినీ క‌లిపి కూడా త‌యారు చేస్తూ ఉంటారు. కొంద‌రికి ప‌ర‌మాన్నాన్ని త‌యారు చేసేట‌ప్పుడు ఇందులో వేసిన పాలు విరిగి పోతూ ఉంటాయి. పాలు విర‌గకుండా రుచిగా ప‌ర‌మాన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Chakkera Pongali : చ‌క్కెర పొంగ‌లిని ఇలా త‌యారు చేయండి.. టేస్ట్ భ‌లేగా ఉంటుంది..!

Chakkera Pongali : చ‌క్కెర పొంగలి.. ఈ పేరు చెబితేనే నోట్లో నీళ్లూర‌తాయి. ఇది అంత‌టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొంద‌రు పూర్తిగా చ‌క్కెర లేదా పూర్తిగా బెల్లంతో త‌యారు చేస్తారు. అయితే అలా కాకుండా దీన్ని కాస్తంత చ‌క్కెర‌, బెల్లం క‌లిపి తయారు చేస్తే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చ‌క్కెర పొంగ‌లి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. శ‌క్తిని అందిస్తుంది. ఇక బెల్లం, చ‌క్కెర క‌లిపి పొంగలిని … Read more

Biyyam Pindi Rotte : బియ్యం పిండితో రొట్టెల‌ను ఎప్పుడైనా తిన్నారా ? మ‌న పూర్వీకులు వీటినే తినేవారు..!

Biyyam Pindi Rotte : మ‌నం వంటింట్లో బియ్యం పిండిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో రొట్టెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పూర్వ కాలంలో బియ్యం పిండితో రొట్టెల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. బియ్యం పిండితో చేసే రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో రొట్టెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం పిండి రొట్టెల‌ త‌యారీకి … Read more

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Chicken Fry : చికెన్ పేరు చెప్ప‌గానే మాంసాహారుల నోళ్ల‌లో నీళ్లూర‌తాయి. చికెన్ అంటే అంత‌టి ఇష్టం ఉంటుంది. అందుక‌ని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. వాటిల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవ‌చ్చు. మ‌రి చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Palli Chutney : ప‌ల్లి చ‌ట్నీని ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Palli Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీ, దోశ‌, ఉప్మా, పెస‌ర‌ట్టు, ఊత‌ప్పం వంటి వాటిని ఎక్కువ‌గా అల్పాహారంలో భాగంగా చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చ‌ట్నీని ఉప‌యోగిస్తాం. ప‌ల్లి చ‌ట్నీ రుచిగా ఉంటేనే ఈ ఆహార ప‌దార్థాలు కూడా రుచిగా ఉంటాయి. ఇడ్లీ, దోశ‌ల రుచిని మ‌రింత‌గా పెంచే ప‌ల్లి చ‌ట్నీని చేయ‌డంలో కొంద‌రు విఫ‌ల‌మ‌వుతుంటారు. అయితే ఈ చ‌ట్నీని … Read more

Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇలా వండారంటే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Chicken Curry : మ‌నం తినే మాంసాహార వంట‌కాల‌లో చికెన్ క‌ర్రీ ఒక‌టి. మాంసాహార ప్రియుల‌కు చికెన్ క‌ర్రీ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ క‌ర్రీని ఎలా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా, చిక్క‌గా ఉండే చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ – ఒక కిలో, … Read more

Beauty Tips : ఈ చిట్కా పాటిస్తే చ‌ర్మం త్వ‌ర‌గా కాంతివంతంగా మారుతుంది.. స్కిన్ టోన్ మెరుగు ప‌డుతుంది..!

Beauty Tips : మ‌నం వివిధ రూపాల్లో అల్లాన్ని ప్ర‌తిరోజూ వాడుతూ ఉంటాం. అల్లాన్ని వంటల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా అల్లంతో టీల‌ను, క‌షాయాల‌ను కూడా త‌యారు చేసి తాగుతూ ఉంటాం. అల్లాన్ని ఎండ‌బెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుతూ ఉంటాం. దీనినే శొంఠి పొడి (చూర్ణం) అంటార‌ని మ‌నంద‌రికీ తెలుసు. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు కూడా మ‌నంద‌రికీ తెలుసు. శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

Sleep : 7 గంట‌ల పాటు గాఢంగా నిద్ర‌పోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. మ‌నం రాత్రి భోజ‌నం తిన‌గానే మ‌త్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మ‌నం గాఢ నిద్ర పోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వ‌చ్చే మ‌త్తు నిద్ర వ‌ల్ల … Read more