Constipation : దీన్ని రోజుకు రెండు సార్లు తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

Constipation : మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌యిన త‌రువాత అందులో ఉండే పోష‌కాలు ర‌క్తంలోకి గ్ర‌హించ‌బ‌డ‌తాయి. జీర్ణం కాని ఆహార ప‌దార్థాలు, పీచు ప‌దార్థాలు పెద్ద ప్రేగుల్లోకి చేర్చ‌బ‌డ‌తాయి. ఇలా పెద్ద ప్రేగుల్లోకి చేర్చ‌బ‌డిన ఆహార ప‌దార్థాలే మ‌లంగా బ‌య‌ట‌కు విస‌ర్జించ‌బ‌డ‌తాయి. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా పాలిష్ చేసిన ఆహార ప‌దార్థాల‌ను, రిఫైన్‌ చేసిన ఆహార‌పు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. పండ్ల‌కు, కూర‌గాయ‌ల‌కు కూడా పైన ఉండే పొట్టును తీసి మ‌నం … Read more

Joint Pain : ఇలా చేస్తే.. కీళ్ల నొప్పుల‌ను 5, 6 రోజుల్లో త‌గ్గించుకోవ‌చ్చు..!

Joint Pain : మ‌న‌కు దోమ‌ల ద్వారా వ‌చ్చే జ్వ‌రాల‌ల్లో చికెన్ గున్యా జ్వ‌రం ఒక‌టి. ఈ జ్వ‌రం వ‌చ్చిన వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చేతి వేళ్ల ద‌గ్గ‌ర నుండి కాళ్ల వ‌ర‌కు శ‌రీరం అంతా నొప్పులుగానే ఉంటుంది. జ్వ‌రం త‌గ్గినా ఈ కీళ్ల నొప్పులు మాత్రం చాలా రోజుల వ‌రకు త‌గ్గ‌వు. ఈ కీళ్ల నొప్పుల‌తో సంవ‌త్స‌రం పాటు బాధ‌ప‌డే వారు కూడా ఉంటారు. వీరు ప్ర‌తి రోజూ నొప్పుల‌ను త‌గ్గించే ర‌క‌ర‌కాల … Read more

Food Mistake : మ‌నం రోజూ చేస్తున్న ఈ చిన్న త‌ప్పు వ‌ల్లే వ్యాధులు వ‌స్తున్నాయి..!

Food Mistake : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ఆహార ప‌దార్థాల‌నైనా ఇంట్లోనే త‌యారు చేసుకుని మూడు పూట‌లా తింటుంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా ఏవైనా అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు.. నేను బ‌య‌ట దొరికే ఆహార ప‌దార్థాల‌ను, హోట‌ల్స్ లో దొరికే ఆహార ప‌దార్థాల‌ను తిన‌న‌ప్ప‌టికీ నాకే ఎందుకు వ‌చ్చింది ఈ అనారోగ్యం.. అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది బ‌య‌ట ఆహార ప‌దార్థాల‌ను తినే వారికే జ‌బ్బులు వ‌స్తాయి, ఇంట్లోనే ఆహార ప‌దార్థాల‌ను … Read more

Tomato Vepudu Pappu : ట‌మాటా వేపుడు ప‌ప్పు ఎప్పుడైనా తిన్నారా ? భ‌లే రుచిగా ఉంటుంది..!

Tomato Vepudu Pappu : మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే ప‌ప్పుల‌లో కంది ప‌ప్పు ఒక‌టి. కంది ప‌ప్పు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంది ప‌ప్పును ఉప‌యోగించి మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ట‌మాటా ప‌ప్పు ఒక‌టి. ట‌మాటా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌రుచూ చేసే ట‌మాటా ప‌ప్పుకు బ‌దులుగా కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ట‌మాటా ప‌ప్పు కూడా ఎంతో రుచిగా … Read more

Chicken Pakodi : చికెన్ ప‌కోడిని చేయ‌డం సుల‌భ‌మే.. ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

Chicken Pakodi : మ‌న‌కు ల‌భించే మాంసాహార ఉత్ప‌త్తుల‌ల్లో చికెన్ ఒక‌టి. అమైనో యాసిడ్లు చికెన్ లో అధికంగా ఉంటాయి. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌ల‌ల్లో చికెన్ ప‌కోడి ఒక‌టి. చికెన్ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Brinjal Fry : వంకాయ‌ల‌ను ఇలా ఫ్రై చేస్తే.. ముక్క కూడా వ‌దిలిపెట్ట‌కుండా తింటారు..!

Brinjal Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. వంకాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో వంకాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వంకాయ‌ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి మంచి ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. వంకాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే … Read more

Kandi Pachadi : కంది ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. అసలు విడిచిపెట్ట‌రు..!

Kandi Pachadi : మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేయ‌డంలో కంది ప‌ప్పును వాడుతూ ఉంటాం. కంది ప‌ప్పు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంది ప‌ప్పులో పోష‌కాలు అధికంగా ఉంటాయి. కందిప‌ప్పులో ఐర‌న్ తోపాటు ఫోలిక్ యాసిడ్‌, బి విట‌మిన్స్ అధికంగా ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, బీపీ, షుగ‌ర్ ల‌ను నియంత్రించ‌డంలో కూడా కంది ప‌ప్పు స‌హాయ‌ప‌డుతుంది. కంది ప‌ప్పుతో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి మ‌నం ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు … Read more

Mutton Paya : మ‌ట‌న్ పాయాను ఇలా వండండి.. టేస్ట్ అదిరిపోద్ది.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Mutton Paya : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ పాయా రుచి ఎలా ఉంటుందో తెలుసు. మ‌ట‌న్ పాయాకు ఉండే రుచి అంతా ఇంతా కాదు. మ‌ట‌న్ పాయాను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాయాను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. పాయా.. కండ పుష్టిని పెంచ‌డంతోపాటు కీళ్ల నొప్పుల‌ను కూడా త‌గ్గిస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. శ‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో, బ‌రువు … Read more

Fatty Liver : లివ‌ర్ ద‌గ్గ‌ర కొవ్వు చేరిందా ? ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి ఇలా బ‌య‌ట ప‌డండి..!

Fatty Liver : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఫ్యాటీ లివ‌ర్ ఒక‌టి. సాధార‌ణం కంటే 10 నుండి 15 కిలోల బ‌రువు పెరిగిన వాళ్లంద‌రిలో ఫ్యాటీ లివ‌ర్ ను (లివ‌ర్ కు కొవ్వు ప‌ట్ట‌డాన్ని) మ‌నం చూడ‌వ‌చ్చు. ఫ్యాటీ లివ‌ర్ వ‌ల్ల లివ‌ర్ కణాలు చురుకుగా ప‌ని చేయ‌వు. శ‌రీరాన్ని శుభ్ర ప‌ర‌చ‌డం, శ‌రీరం నుండి వ్యర్థాలను తొల‌గించ‌డం వంటి ప్ర‌క్రియ‌ల‌ను లివ‌ర్ చురుకుగా నిర్వ‌ర్తించ‌దు. దీని వ‌ల్ల శరీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి … Read more

Rajma Seeds : వీటిని వారంలో 3 సార్లు తినండి చాలు.. కండ పుష్టి ప‌డ‌తారు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ పూర్తిగా త‌గ్గుతాయి..!

Rajma Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన వారిలో బ‌లం, కండ పుష్టిగా లేక‌పోవ‌డం, త‌ర‌చూ నీర‌సంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా, నీర‌సం త‌గ్గ‌డంతోపాటు, బ‌లంగా, కండ పుష్టిగా ఉండ‌డం కోసం వారు ప్రోటీన్ ఎక్కువ‌గా, కార్బొహైడ్రేట్స్ వెంట‌నే ర‌క్తంలో క‌లిసి చ‌క్కెర స్థాయిల‌ను … Read more