Chinthapandu Pachadi : చింతపండుతో పచ్చడి తయారీ ఇలా.. చాలా భేషుగ్గా ఉంటుంది..!
Chinthapandu Pachadi : మనం వంటింట్లో చింతపండును ఉపయోగించి ఎక్కువగా రసం, చారు, సాంబార్, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. చింత పండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చింతపండును తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో చింతపండు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, అస్తమాలను కూడా చింతపండు తగ్గిస్తుంది. చింతపండు గుండె, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు గాయాలను … Read more









