Moong Dal Curry : పెసలతో ఇలా కూర వండుకుని తినండి.. ఎంతో బలవర్ధకమైన ఆహారం..!
Moong Dal Curry : మనం ఎక్కువగా పెసలను మొలకలుగా చేసి లేదా పెసలతో దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పెసల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనందరికీ తెలుసు. పెసలలో పోషకాలు అధికంగాఉంటాయి. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెసలు సహాయపడతాయి. వేసవి కాలంలో పెసలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నిపియం … Read more









