ర‌త‌న్ టాటా మ‌ర‌ణించిన మూడు రోజుల త‌ర్వాత శంత‌ను కొత్త‌ పోస్ట్‌.. నెట్టింట తెగ వైర‌ల్

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా 86 ఏళ్ల వ‌య‌స్సులో వ‌యోభారంతో అక్టోబ‌ర్ 9న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. 1990-2012 మధ్య టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. వయో సంబంధిత సమస్యల కారణంగా.. టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ హోదాలో చివరి వరకు కొనసాగారు. దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే టాటా.. పలు ట్రస్టులకు కూడా నేతృత్వం వహించారు. అయితే కొన్నాళ్లుగా రతన్ టాటాతో పాటు ఒక కుర్రాడు ఎక్కువగా కనిపించాడు. టాటా భుజాలపైనే చేయి వేసి … Read more

పిల్లి మీకు ఎదురొస్తే అశుభ‌మా? ఈ మూఢ న‌మ్మ‌కం వెన‌క ఉన్న కార‌ణం ఏంటి?

మనదేశంలో ఉన్న సనాతన సంప్రదాయాలకు చాలా మంది విలువ ఇస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గిన‌ది పిల్లి ఎదురురావడం. దానిని అశుభంగా పరిగణిస్తారు. వ్యక్తులు బ‌య‌ట‌కి వెళ్తున్న మార్గంలో పిల్లి ఎదురైతే కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పిల్లి కనిపించడం నిజంగా దురదృష్టకరం అని చాలా మంది భావిస్తారు. అసలు పిల్లి ఎదురు రావడం అశుభమేనా అంటే కాదంటున్నారు పండితులు. పిల్లి ఎలా వస్తే మంచిది, ఎలా వస్తే మంచిది … Read more

70 ఏళ్లు పైబ‌డిన వారికి గుడ్ న్యూస్‌.. కేంద్రం కొత్త హెల్త్ ప్యాకేజీ..

మోదీ ప్ర‌భుత్వం 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప‌థ‌కం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న‌ దాదాపు 60 మిలియన్ల మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆయుష్మాన్ … Read more

ర‌త‌న్ టాటా చ‌నిపోయే ముందు వ‌ర‌కు కూడా ధ‌రించిన ఈ వాచ్ ధ‌ర ఎంతో తెలుసా..?

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా 86 ఏళ్ల వ‌య‌స్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన సేవాత‌త్వంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు. రతన్ నావల్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో నావల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించారు. అతను జమ్‌సెట్‌జీ టాటాకి ముని మనవడు. టాటా గ్రూప్‌ని స్థాపించింది ఆయనే.టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్ల వ్యాపార … Read more

ఇవి పాటిస్తే చాలు.. హార్ట్ ఎటాక్ అన్న‌ది మీ ద‌గ్గ‌రికి కూడా రాదు..!

మ‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉండాలంటే గుండె ప‌నితీరు కూడా స‌క్ర‌మంగా ఉండాలి. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కువ కాలం జీవించగలడు. మానవ జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. మీ గుండె ఒక కండరంగా పనిచేస్తుంది, ఇది మీ శరీరంలోని ప్రతి కణానికి రక్తాన్ని మరియు ఆక్సిజన్‌ను పంప్ చేస్తుంది. ఆబలంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది, అది అవసరమైనంత రక్తాన్ని పంప్ చేయగలదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల్సి ఉంటుంది. అయితే … Read more

ఈ రెండు మొక్క‌ల‌ని క‌లిపి మీ ఇంట్లో నాటితే క‌న‌క వ‌ర్షం కురుస్తుంద‌ట‌..!

మానవ జీవితానికి చెట్లు మరియు మొక్కలు చాలా ముఖ్యమైనవి. ఇవి లేకుండా మానవ జీవితం సాధ్యం కాదు. వాస్తు శాస్త్రంలో కూడా వాటి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. చాలా మొక్కలు ఇంటికి శుభప్రదం. ఈ మొక్కలను నాటడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే రెండు మొక్క‌ల‌ని జంటగా నాటడం ఇంటికి చాలా శుభప్రదం. లక్ష్మీ కమల్ , విష్ణు కమల్ ఇవి రెండూ వేర్వేరు రకాల మొక్కలు, కానీ వాటిని జంటగా నాటడం వల్ల … Read more

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు..

టెస్ట్ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌ని కూడా క్లీన్‌స్వీప్ చేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో విజయం సాధించింది భార‌త జ‌ట్టు. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా భారత్ జట్టు 2-0తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది.హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం‌ రికార్డులకు వేదిక … Read more

కోడి ముందా, గుడ్డు ముందా ప్ర‌శ్న‌కి స‌మాధానం దొరికేసింది.. ఎట్ట‌కేల‌కి తేల్చేసిన ప‌రిశోధ‌కులు..

కొందరి మ‌ధ్య స‌ర‌దా డిస్క‌షన్స్ జరిగిన‌ప్పుడు స‌ర‌దా ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతూ ఉంటాయి. కోడి ముందా? గుడ్డు ముందా?.. ఈ చిక్కు ప్రశ్నకు ఎప్ప‌టి నుండో స‌మాధానం అనేది ఎవ‌రు స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే ఆ మ‌ధ్య కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు. జీవ పరిణామక్రమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక … Read more

త్వ‌ర‌గా లేవ‌డం కన్నా ఆల‌స్యంగా లేవ‌డ‌మే మంచిదా.. న్యూరాల‌జిస్ట్ ఏమ‌న్నారంటే..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవ‌స‌రం. వేళకు నిద్రపోయి వేకువజామునే నిద్ర లేస్తే ఆరోగ్యంగా ఉంటారని మన పెద్దలు అంటారు. పెద్దలు 7 నుండి 9 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇంగ్లండ్‌లో జరిపిన పరిశోధనలు నిద్ర ఆవశ్యకతను మరింత నొక్కిచెప్పాయి. జర్నల్ ఆఫ్ సైకియాట్రీ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రంలో, ఫలితాలు రాత్రి 1 గంట‌కు ముందు పడుకోవడం వల్ల ఆందోళన, నిరాశ వంటి మానసిక , ప్రవర్తనా … Read more

బాబా వంగా అంచ‌నా ప్ర‌కారం 2025లో జ‌ర‌గ‌నున్న ఉత్పాతాలు ఇవేనా..?

భవిష్యత్తును చాలా వరకూ స‌రిగ్గా ఊహించిన వారిలో వంగ బాబా ఒకరు. చూపు లేని ఆమె.. కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ.. భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్ లాగానే ఆమె కూడా చాలా వరకూ జరగబోయే అంశాలను ముందే చెప్పి ఆ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆమె చెప్పిన 6 అంశాల్లో 2 నిజంగానే జరిగాయి. ల్గేరియాకు చెందిన ఈ వృద్ధ మహిళ అంధురాలు. 1911 అక్టోబర్ 3 నుంచి 1996 ఆగస్టు 11 వరకు ఆమె … Read more