హై బీపీని నియంత్రించ‌డానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అంటే..?

ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ వ‌ల‌న బాధ‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ స‌మ‌స్య‌కి కార‌ణం అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం, స్మోకింగ్, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం, ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, జన్యుపరమైన కారణాల వల‌న అధిక రక్త‌పోటు స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు. … Read more

పాత వంద నోట్లు చెల్ల‌వా.. ఆర్బీఐ ఏం చెబుతుంది అంటే..!

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి జ‌నాలు చాలా క‌న్ఫ్యూజ‌న్‌కి గుర‌వుతున్నారు. అందులో జ‌రిగే ప్ర‌చారాల‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు. నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపేయ‌గా, … Read more

ఇంట‌ర్వ్యూలో జాతీయ జెండాను గీయ‌మంటే.. ఆమె చేసిందంటే..?

ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు చాలా మంది ఎంతో కృషి చేస్తుంటారు. ఇంట‌ర్వ్యూకి వెళ్లేముందు చాలా ప్రిపేర్డ్ గా కూడా వెళుతుంటారు. ఎలా అయిన జాబ్ కొట్టాల‌ని, లైఫ్‌లో సెటిల్ అయిపోవాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. అయితే ఒక్కోసారి ఊహించ‌ని విధంగా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు ఎదురవుతూ ఉంటాయి. ఆ స‌మ‌యంలో వారిలో కలిగే చిరాకు, అస‌హ‌నం అంతా ఆంతా కాదు. తాజాగా ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తిభకు సంబంధించిన ప్ర‌శ్నలు.. నైపుణ్యాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. ఓ ఐటీ … Read more

ఈ వ‌స్తువులు ఆగ్నేయ దిశ‌లో ఉంటే అరిష్టం..!

ఇల్లు లేదా స్థ‌లం తీసుకున్న‌ప్పుడు దానికి వాస్తు త‌ప్పనిస‌రిగా చూసుకుంటారు శాస్త్ర నిపుణులు. 8 దిక్కులకు ఎనిమిది దేవుళ్లు అధిపతులు అందుకే ఒక్కో దిక్కున ఒక్కో విధమైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ దిక్కున ఏ వస్తువులు ఉండటం వల్ల అవి మనకు మంచి లేదా చెడును చేస్తాయి అని తెలుసుకొని వ్య‌వ‌హ‌రిస్తుంటాం. ఏ స్థలానికి అయినా నాలుగు దిక్కులు సమానంగా ఉండాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో వీధిశూల ఉంటే అది చాలా ప్రమాదం. దీనివల్ల అగ్ని ప్రమాదాలు, … Read more

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌క‌పోతే లేనిపోని స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావ‌డం జ‌రుగుతుంది. అధిక బరువు.. ఎన్నో ప్రాణాంతక సమస్యల్ని పెంచుతుంది. దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిపుణుల ప్రకారం బరువు తగ్గాలంటే మెటబాలిజం సరిగ్గా ఉండాలి.బ‌యట ప్ర‌దేశాల‌లో తినే ఆహారం, చిరుతిళ్లుతో పాటు విశ్రాంతి లేకుండా పని చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల అనవసరమైన కొవ్వు మన శరీరంలోనే ఉండి సమస్యలకు దారి తీస్తుంది. మనం ఎక్కువ ఆహారం తీసుకున్నా సరే కొవ్వు … Read more

ఇంట్లో ఏనుగు విగ్ర‌హం పెట్టుకోవ‌చ్చా.. పెడితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

వాస్తు శాస్త్రాన్ని భారతీయులు ఎంతో బలంగా విశ్వసిస్తూ ఉంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో అలంక‌రించుకునే విష‌యంలో కూడా వాస్తు శాస్త్రాన్ని బ‌లంగా న‌మ్ముతుంటారు.అయితే ఇంటిని అలంకరించే వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఎవరి ఇంట్లో అయినా అలంకరణ వస్తువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఇంట్లో అలంకరణ వస్తువుగా ఉన్నటువంటి ఏనుగు బొమ్మలు వాస్తు పరంగా మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తాయి. ముఖ్యంగా ఏనుగు విగ్రహాలను వాస్తు ప్రకారం ఇంటిలో … Read more

ద‌డ పుట్టిస్తున్న డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్.. ఈ పేరుతో స‌రికొత్త మోసాలు..!

ఈ మ‌ధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి.ప్ర‌జ‌ల‌ని మోసం చేసేందుకు స‌రికొత్త ప్లాన్స్ చేస్తున్నారు.ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. పార్శిల్ స్కామ్, ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేర్లతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో అనేక మంది చిక్కుకుని భారీగా నష్టపోయారు. తాజాగా డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్ ఎక్కువైపోయింది. ఈ స్కామ్ ఎలా చేస్తారంటే.. ‘హలో! నేను సీబీఐ అధికారిని.. మీకు ఓ పార్శిల్‌ వచ్చింది.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి.. … Read more

ప్ర‌యాణంలో మీకు వికారంగా ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!

కొంత మంది ప్రయాణం చేయాలంటే వ‌ణికిపోతుంటారు. బస్సు, కారు, విమానం, పడవల్లో ప్రయాణం చేస్తున్న స‌మ‌యంలో వారికి వికారంగా ఉండ‌డం, వాంతులు కావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. దీన్నే.. మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. మోషన్ సిక్‌నెస్ 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారిలో ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. ప్రయాణ సమయంలో చెవి లోపల అంతర్గత అవయవాలకు ఆటంకం ఏర్పడటం దీనికి కారణం. … Read more

మ‌రో కొత్త విమానం కొన్న ముకేష్ అంబానీ.. ధ‌ర ఎంతో తెలుసా..?

ప్ర‌పంచ కుబేరుల్లో ముకేష్ అంబాని ఒక‌రు అన్న విష‌యం మ‌నకు తెలిసిందే. ఆయ‌న కొద్ది నెల‌ల క్రితం త‌న కుమారుడి వివాహం న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న విధంగా చేశాడు. ఇందుకోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు చేశాడు.కోట్లాది ఆస్తులు కూడ‌బెట్టిన ముకేష్ అంబాని చాలా ల‌గ్జ‌రీ లైఫ్‌ని అనుభ‌విస్తున్నారు. అయితే తాజాగా ఆయ‌న ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు తొమ్మిది ఉండగా కొత్తగా కొన్నవాటితో … Read more

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రైవేట్ వీడియో లీక్.. ఎంజాయ్ చేయండంటూ కామెంట్..

బిగ్ బాస్ షోతో చాలా మంది వెలుగులోకి వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అప్ప‌టివ‌ర‌కు చీక‌ట్లో ఉన్న‌వారు కూడా ఈ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌స్తున్నారు.అలాంటి వారిలో ఒవియా ఒక‌రు.తమిళ బిగ్ బాస్ తో పాపుల‌ర్ సంపాదించుకున్న‌ ఓవియా ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఓవియా లీక్డ్, ఓవియా వీడియో లీక్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌లు నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ … Read more