ఏ బ్ల‌డ్ గ్రూప్ వారికి స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌.. అందుకు కార‌ణాలేంటి?

మారుతున్న జీవ‌న శైలిని బ‌ట్టి రోగాల సంఖ్య కూడా క్ర‌మేపి పెరుగుతుంది. సరైన జీవనశైలి లేక‌పోవ‌డం, చెడు అలవాట్లు వంటి కారణాల వల్ల అనేక వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే రక్తం గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఆయా బ్లడ్ గ్రూపులు కూడా విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి.బ్లడ్ గ్రూప్ కార‌ణంగా కూడా ఓ వ్య‌క్తి ప‌లు వ్యాధుల బారిన … Read more

మీ కారు మైలేజ్ పెంచుకోవ‌డానికి ఈ చిన్న‌చిట్కాలు పాటిస్తే చాలు..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి తప్ప‌క కారు ఉంటుంది. కారులో కొంద‌రు రెగ్యుల‌ర్‌గా ప్ర‌యాణిస్తూ ఉంటారు. మ‌రి కొంద‌రు అప్పుడ‌ప్పుడు షికార్లు వేస్తుంటారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మైలేజ్ అనేది మ‌న‌కు చాలా ముఖ్యం. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ గురించి తెలియ‌క‌పోవ‌డం వ‌ల‌న మైలేజ్ త‌క్కువ వ‌స్తుంటుంది. అందుకే కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్‌ తప్పక తెలియాలి. చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ శ‌రీరం నుండి విడిపోయాక ఏం జ‌రుగుతుంది?

జ‌న్మించిన‌ ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంద‌ట‌. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more

ఉద్యోగంలో ల‌క్ష‌ల ప్యాకేజీ రావాలంటే మీరు ఈ డిగ్రీలు చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని క‌ల‌లు కంటున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది తమ కెరీర్‌పై సీరియస్ ఫోకస్ పెడుతున్నారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా,మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ లో చేరి ఎక్కువ జీతాలు వ‌చ్చే జాబులు అంది పుచ్చుకుంటున్నారు. కొంత మంది యువత తమ ప్రతిభ ఆధారంగా అధిక జీతం కోసం విదేశాలకు వెళుతున్నారు.మంచి ఉద్యోగావకాశాల కోసం విద్యార్థులు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలపై … Read more

రాత్రి వేళ‌ల‌లో గుర‌క‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ ఇంటి చిట్కాల‌తో చెక్ పెట్టండి..!

నిద్ర‌లో గుర‌క పెట్టే అల‌వాటు చాలా మందిలో ఉంటుంది. ఈ గుర‌క వ‌ల‌న ప‌క్క‌న వారు ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుంద‌ని ఓ స‌ర్వే ద్వారా నిర్ధార‌ణ అయింది. ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. అయితే … Read more

ఆవనూనెను వెల్లుల్లితో కలిపి అప్లై చేయడం వల్ల ఈ వ్యాధులు దూరం..!

ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన‌ ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్‌ ఉన్నాయి. ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు … Read more

భార‌త‌దేశంలో సూర్యుడు ఉద‌యించే మొద‌టి రాష్ట్రం ఏదో తెలుసా..?

ఈ విశాల ప్ర‌పంచంలో అద్భుతాల‌కి కొద‌వ లేదు. భూమి, సూర్యచంద్రుల కక్ష్యలు ఎప్పుడు మ‌న‌ల్ని అబ్బుర‌ప‌రుస్తూనే ఉంటాయి. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరోవైపు ప్రజలు కూడా ఆ వింతలపై ఆసక్తి చూపిస్తుంటారు. భూమి చుట్టుకొలత, ఆకాశం మరియు భూమి మధ్య దూరం.. సముద్ర మట్టం మరియు ఎత్తైన పర్వత శ్రేణులు వంటి అనేక భౌగోళిక అధ్యయనాల గురించి అనేక విష‌యాలు మ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తూ ఉంటాయి. … Read more

PPFతో క‌రోడ్ ప‌తి అయ్యే అవ‌కాశం.. ఏ స్కీమ్‌లో కూడా ఇలాంటి మంచి అవ‌కాశం ఉండ‌దు..!

ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కి మంచి చేసేందుకు అనేక స్కీంలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు మంచి రాబడులు కూడా అందిస్తుంది. వడ్డీ, రాబడిపై ఆదాయ పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. చిన్న మొత్తం పొదుపులను రాబడులిచ్చే పెట్టుబడుల రూపంలో సమీకరించే ఉద్దేశంతో 1968లో కేంద్రం పీపీఎఫ్‌ను ప్రారంభించింది. ఇది పొదుపుతో పాటు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. పెద్దగా రిస్కులు లేకుండా ఇటు … Read more

మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు.. త్వ‌ర‌గా స‌ద్వినియోగం చేసుకోవాలన్న ప్ర‌భుత్వం..

గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం’లఖ్ పతి దీదీ’ పథకాన్ని ఆగస్టు 15, 2023న తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.మ‌హిళ‌ల‌ని బ‌లోపేతం చేసేందుకు ఈ ప‌థ‌కం తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు. లఖపతి దీదీ యోజనను … Read more

టీతో పాటు రస్క్స్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా?

ఈ రోజుల్లో మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా లేని పోని స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుతున్నాయి. ఉదయం లేచిన ద‌గ్గ‌ర నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు మ‌నం ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అయితే చాలా మంది ఉదయం లేచాక కప్పు టీ పక్కనే రెండు మూడు రస్కులు పెట్టుకుని తినడానికి రెడీగా ఉంటారు . ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో వీటి కాంబినేష‌న్‌ని ఇష్ట‌ప‌డే వారి సంఖ్య చాలా ఎక్కువ‌. అయితే అలా … Read more