ప‌డుకునే ముందు ఈ ప‌నులు చేస్తే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌డం ఖాయం..!

మ‌ధుమేహం వ్యాధి ఇటీవ‌లి కాలంలో చాలా మంది వేధిస్తున్న స‌మ‌స్య‌. అయితే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. మ‌ధుమేహాన్ని నియంత్రించ‌డానికి ప‌డుకునే ముందుకు … Read more

ర‌త‌న్ టాటాకి నోయ‌ల్ టాటా ఏమ‌వుతారు.. కొత్త టాటా ట్రస్ట్ చైర్మన్ గురించి ఈ విష‌యాలు తెలుసా?

ర‌త‌న్ టాటా మ‌ర‌ణం త‌ర్వాత టాటా గ్రూప్‌లో వారసత్వ పగ్గాల బదిలీ ఎలా జ‌రుగుతుంది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. టాటా ట్రస్టులకు ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా 67 ఏళ్ల నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయ‌న గురించి అంద‌రు ఆరాలు తీస్తున్నారు. టాటా గ్రూప్‌లో పెద్ద బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయన పేరు పెద్దగా వార్తల్లో కనిపించలేదు. మరి ఆయన రతన్ టాటాకు ఏమవుతారు? ఆయ‌న భార్య‌, పిల్ల‌లు ఎవ‌రు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం … Read more

ఇన్ఫోసిస్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆఫ‌ర్ లెట‌ర్లు ఉండ‌వ‌ట‌..!

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఎప్ప‌టిక‌ప్పుడు రిక్రూట్‌మెంట్ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ విష‌యంలో స్కామ్‌ల బారిన పడకుండా అభ్యర్థులను రక్షించే ప్రయత్నంలో ఆఫ‌ర్ లెట‌ర్‌లో ప‌లు మార్పులు చేసింది.ఇప్పటివరకు ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ ఎటాచ్ చేసి పంపిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. కానీ ఇకపై ఇన్ఫోసిస్ ఈ పాత పద్ధతికి స్వస్తి పలకనుంది. ఇంటర్వ్యూలో … Read more

ర‌త‌న్ టాటా అంత్య‌క్రియలు ఎలా జ‌రిగాయి..?

భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ నావల్ టాటా(86) వ‌యోభారం కార‌ణంగా ఇటీవ‌ల క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతికి దేశం మొత్తం నివాళులు అర్పించింది. ఇక ఆయ‌న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో జరిగాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. అనంతరం వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. … Read more

ఇప్పుడు వ‌చ్చే బైకుల‌కి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి.. కార‌ణం ఏంటో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో బైకుల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది. చిన్న చిన్న ప‌నులు చేసుకునే వారు సైతం కొత్త బైకులు కొంటున్నారు. అయితే ప‌లు కంపెనీలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫీచ‌ర్స్‌తో బైకుల‌ని మార్కెట్‌లోకి తీసుకు వ‌స్తున్నాయి. లేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్, బైక్ పనితీరు, మైలేజీని … Read more

వివాదంలో వెట్ట‌య‌న్ మూవీ.. ఆ సన్నివేశంపై తీవ్ర అభ్యంత‌రం..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వేట్టయన్.అక్టోబర్ 10 న భారీ అంచనాలతో మధ్య వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు … Read more

పొర‌పాటున బొప్పాయితో ఇవి క‌లిపి తిన‌వ‌ద్దు.. ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం..

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంద‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న‌కి విరివిగా దొరికే బొప్పాయిలో చాలా పోష‌కాలు ఉంటాయి. విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఆల్ఫా, బీటా, కెరోటిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. బొప్పాయి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని విటమిన్‌-సి … Read more

వైద్యులు తెల్ల కోటు ఎందుకు ధ‌రిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. కార‌ణం ఇదే..!

ఇటీవ‌లి కాలంలో వింత వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఎంత‌గానో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీని వ‌ల‌న ఆసుప‌త్రికి వెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే ఆసుప‌త్రికి వెళ్లిన‌ప్పుడు డాక్ట‌ర్, నర్స్ తెలుపు రంగు కోటు, ఆఫ్రాన్ ధ‌రించి ఉంటారు. అయితే ఇన్ని రంగులు ఉండ‌గా, వారు తెలుపు రంగునే వారు ఎందుకు ధ‌రిస్తారు అనే ప్ర‌శ్న చాలా మంది మ‌దిలో మెదులుతూ ఉంటుంది. దానికి కార‌ణం ఏంటంటే.. 19వ శతాబ్దం వరకూ వైద్యులకు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. వైద్యులపై ప్రజలకు … Read more

పెట్రోల్ నింపుకునేప్పుడు ఈ జాగ్ర‌త్తలు పాటించాలి.. లేక‌పోతే మోస‌పోతారు..!

ఈ రోజుల్లో ప్ర‌తి చోట మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి తెలుసుకోవ‌డం మంచిది. పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ … Read more

ర‌త‌న్ టాటా ఈ వ్యాధితో బాధ‌ప‌డ్డారు.. మీరు బాధితులుగా మార‌కుండా జాగ్ర‌త్త తీసుకోండి..!

ఈ రోజుల్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా అనేక స‌మ‌స్య‌లు మ‌న ద‌రికి చేరుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు సమస్య పెరుగుతోందని, ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హై బీపీ, లో బీపీ రెండు ప్ర‌మాద‌క‌ర‌మైనవి కాగా, ఇది అనేక ఆరోగ్య స‌మస్య‌ల‌ని క‌లిగిస్తుంది. అధిక రక్తపోటు మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారితే, … Read more